Home / MOVIES (page 142)

MOVIES

సరికొత్తగా విశాల్

విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …

Read More »

లెస్బియన్స్‌గా వాళ్లిద్దరూ అద్భుతంగా నటించారు: ఆర్జీవీ

రామ్‌గోపాల్‌ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్‌’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.  తన …

Read More »

చరిత్రకెక్కిన RRR

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా  తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …

Read More »

RRRటెక్నికల్‌ టీమ్‌కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

RRR మూవీ టీమ్‌కు నటుడు రామ్‌చరణ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌తో టిఫిన్‌ తిని కాసేపు వారితో గడిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ వారితో గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 35 మంది గల టెక్నికల్‌ టీమ్‌ను టిఫిన్‌కు ఆహ్వానించి వారితో మాట్లాడారు. వీరిలో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు. టిఫిన్‌ చేసిన తర్వాత RRRలోగో ఉన్న గోల్డ్‌ …

Read More »

నువ్వే మగజాతి పరువు తీస్తున్నావు: నెటిజన్‌పై అనసూయ ఫైర్‌

టీవీ యాంకర్‌గా, నటిగా ఎంతోమందిని అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌ తాజాగా ఓ నెటిజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్‌ విషయంలో కామెంట్‌  చేసినందుకు మండిపడ్డారు.  మగజాతి పరువు తీస్తున్నావంటూ ట్విటర్‌లోనే కౌంటర్‌ ఇచ్చేశారు. అసలేం జరిగిందంటే.. యాంకర్‌గా బాగా ఫేమస్‌ అయిన అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో లను తరచూ ఆమె పెడుతూ తన ఆనందాన్ని షేర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat