Home / MOVIES (page 182)

MOVIES

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది చాలా క్రేజీ కాంబినేషన్ అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందు చిరంజీవి ‘జై చిరంజీవా’ సినిమా కోసం త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులోని కామెడీని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. …

Read More »

దుమ్ము లేపోతున్న భీమ్లా నాయక్ Latest Song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూప‌ర్ హిట్ చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ద‌క్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌నే …

Read More »

విమాన ప్రమాదంలో సింగర్ మృతి

ఊహించ‌ని ప్ర‌మాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండ‌గా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్ర‌మాదంలో మారాలియాతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …

Read More »

Priyamani విడాకులు తీసుకుందా..?

ప్రస్తుతం  సెల‌బ్రిటీల వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు నిల‌వ‌డం లేదు. పెళ్లైన మూడు నాలుగు సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకుంటున్నారు.రీసెంట్‌గా స‌మంత‌-చైతూలు విడాకులు తీసుకోగా, గ‌త కొద్ది రోజులుగా ప్రియాంక త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వ‌లేద‌ని, ఇప్ప‌టికి నేను అత‌ని భార్య‌నే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా …

Read More »

రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ …

Read More »

లాస్య ‘దీపావళి’ స్పెషల్‌ వీడియో సాంగ్‌ లో అమృత ప్రణయ్

యాంకర్ లాస్య సంచలనాలకు తెరలేపారు. తాజాగా ఆమె ‘దీపావళి’ స్పెషల్‌గా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో లాస్యతో పాటు ఆ మధ్య పరువు హత్య నేపథ్యంలో భర్త ప్రణయ్‌ను కోల్పోయిన అమృత ప్రణయ్ కూడా జత కలవడంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య వంటివారు కూడా ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. చక్కని సాహిత్యంతో ‘దీపావళి’ స్పెషల్‌గా …

Read More »

డాక్టర్‌ రాజశేఖర్‌కి పితృవియోగం

యాంగ్రీ హీరోగా టాలీవుడ్‌లో టాప్ క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్‌ రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది.రాజశేఖర్ తండ్రి వరదరాజన్‌ గోపాల్‌(93)  సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. వరదరాజ గోపాల్‌కు ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరో రాజశేఖర్‌, వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం.శుక్రవారం ఉదయం …

Read More »

RRR గురించి Latest Update

Junior ఎన్టీఆర్‌, MegaPowerStar రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. . జనవరి 7న ఈ  చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు. ఎన్టీఆర్‌, చరణ్‌ మాస్‌ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …

Read More »

బ్యూటీ టబు పెళ్ళి చేస్కోకపోవడానికి కారణం ఆ హీరోనే..?

అందాల  రాక్షసిగా ఇండియన్ స్ర్కీన్ ను ఒక ఊపు ఊపిన బాలీవుడ్ బ్యూటీ టబు. అయితే ఆమె ఇప్పటి వరకూ పెళ్ళిమాటే తలపెట్టలేదు. వయసు మీద పడిపోతున్నా. ఇంకా పెళ్ళిపీటలెక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? . ఇంకెవరు? బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ణే  అంటున్నారు ఆమె. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళిగురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు ఆమె. అజయ్ దేవ్‌గణ్ తనకి …

Read More »

దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat