Home / MOVIES (page 260)

MOVIES

రూల్స్ బ్రేక్ చేసిన సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనా విధానానికి డిజిటల్ వేదికలు కొత్త రెక్కలనిచ్చాయని టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యానించింది. `ది ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో సమంత డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండో సీజన్‌లో సమంత కూడా కనిపించనుంది. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో తీవ్రవాదిగా కనిపించనుంది. దీని గురించి …

Read More »

ఇరవై ఐదో వసంతంలోకి మెహరీన్‌

ఇటీవలే ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది పంజాబీ సొగసరి మెహరీన్‌. ఈ పుట్టినరోజు తనకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చిందని చెబుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత  కుటుంబంతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిందామె. ఈ ప్రయాణ అనుభవాల్ని మెహరీన్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోని చాలా సంతోషాల్ని  త్యాగం చేయాల్సివచ్చింది. కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదించి ఎన్నో ఏళ్లవుతోంది. లాక్‌డౌన్‌ ముగియగానే టూర్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నా. కోవిడ్‌ తర్వాత …

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌ లో అందాల భామలు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు.   మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాల్గొన్నది. హీరో  నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను …

Read More »

బాలకృష్ణ సరసన నమిత

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – …

Read More »

మోనాల్‌ గజ్జర్‌ను కాపాడటానికి బిగ్ బాస్ మరో ప్లాన్

ఎందుకో తెలియదు కానీ మోనాల్ గజ్జర్ నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. ఓట్ల పరంగా ఆమెకు తక్కువగానే వస్తున్నాయనే విమర్శలు వచ్చినా కూడా మోనాల్ మాత్రం సేవ్ అవుతుంది. అదెలా అంటే ఆమెకు బిగ్ బాస్ సపోర్ట్ బిగ్ రేంజ్ లో ఉందంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. మూడు వారాల కింద కుమార్ సాయిని కూడా కేవలం మోనాల్ కోసమే ఎలిమినేట్ చేసారంటూ రచ్చ చేసారు ఫ్యాన్స్. …

Read More »

సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున

తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తున్నది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు ఫిల్మ్‌ సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ను నిర్మించనున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి సీఎం …

Read More »

పవన్ తో శృతిహాసన్

తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి జంటగా శ్రుతీ హాసన్ వకీల్ సాబ్ చిత్రంలో‌ సందడి చేయనున్నసంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శ్రుతి సెట్స్‌కి రాలేదు. డిసెంబర్‌లో ‘వకీల్‌ సాబ్‌’తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్‌, ఇతర తారాగణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట.   వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై …

Read More »

తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం  మత్తులో ఉంటారనీ,  మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ  శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా  హీరోయిన్లకు  పారితోషికం ఇవ్వాలని కూడా  ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల  వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ  ఇలా మాట్లాడడం …

Read More »

మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …

Read More »

కడుపులో బిడ్డను చంపుకున్న లాస్య.ఎందుకు..?

బుల్లితెర‌పై త‌న చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధ‌లు ఉన్నాయి. బిగ్ బాస్ వేదిక‌గా వాటిని బ‌య‌ట‌పెట్టింది. 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ.. ఇంటి స‌భ్యుల‌తో షేర్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో లాస్య త‌న క‌డుపులో బిడ్డ‌ని చంపుకున్న విష‌యాన్ని చెబుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. అంద‌రికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat