Home / MOVIES (page 289)

MOVIES

వర్మకు అది ఉంటేనా..అన్నీ కానిచ్చేదాన్ని..గుప్తా సంచలన వ్యాఖ్యలు !

టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదోక సంచలనానికి తెరలేపుతాడు అలాంటిది ఈసారి వర్మ పైననే గాయత్రీ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. గుప్తా ఐస్ క్రీం 2 చిత్రంలో వర్మ దర్శకత్వంలో నటించింది. అనంతరం అప్పుడప్పుడు కొన్ని ఛాన్స్ లు వచ్చిన అంతగా ఫేమస్ అవ్వలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన గుప్తా వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామోలుగా నేను …

Read More »

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అంద‌రి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగ‌ల‌కి, బ‌ర్త్‌డేల‌కి కూడా చిత్ర పోస్ట‌ర్‌లు కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఒక నెటిజ‌న్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని …

Read More »

మళ్లీ దాన్నే నమ్ముకున్న రవితేజ

టాలీవుడ్ మాస్ మహారాజు.. స్టార్ హీరో రవితేజ బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీలతో…. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు చిత్రాల్లో చాలా మూవీలు నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం మాస్ మహారాజు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో రవితేజ తన …

Read More »

రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …

Read More »

అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?

హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు …

Read More »

ఖైదీ రీమెక్ లో అజయ్ దేవగన్..ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ !

హీరో కార్తీ.. హీరో సూర్య తమ్ముడు గా కన్నా తన సొంత టాలెంట్ తో మరియు మంచి నటనతో పైకి వచ్చిన వ్యక్తి. కార్తీ ఒక డైరెక్టర్ తో రెండు సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కార్తీ హీరోగా వచ్చిన సినిమా ఖైదీ. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిచడమే కాకుండా మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం మొత్తం పోలీసులు హీరో …

Read More »

తడిపొడి బట్టలతో కుర్రకారును ఊపేస్తున్న రత్తాలు..!

లక్ష్మీ రాయ్..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనేది ఎవరికీ తెలియడంలేదట. రత్తాలు రత్తాలు పాటతో టాలీవుడ్ ని కుదిపేసి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదట. దాంతో తన కెరీర్ ఇక మూసుకుపోయిందని అందరూ భావిస్తున్నారు. కాని అందరూ అనుకున్నట్టుఈ పాప ఎక్కడికి పోలేదు..ప్రస్తుతం ఓటీటీ వేదికగా పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అఫ్తాజ్ సరసన నటిస్తుంది. ఇకనుండి …

Read More »

రామరాజుగా సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …

Read More »

ఓవర్సీస్ లో దుమారం రేపుతున్న అల వైకుంఠపురంలో ఓటీటీ ప్లాట్ఫాం..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు పరంగా కూడా రికార్డు సృష్టించి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం …

Read More »

అల్లరి నరేష్ తో బన్నీ కి పనిపడిండా..ఎందుకీ పొగడ్తలు !

అల్లరి నరేష్..హీరోగా నటిస్తూ మంచి కామెడీ పండించడంలో అతడిని మించినవారు లేరని చెప్పాలి. తన నటనతో, డాన్స్ తో ప్రత్యేకంగా అందులోనే కామెడీ యాంగిల్ ను చూపించడంలో మందు ఉంటాడు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా అల్లు అర్జున్ నరేష్ పై సంచలన కామెంట్స్ చేసాడు. అదేమిటంటే నేను గమ్యం సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు ఏంటి ఇది ఇంత బోర్ గా ఉంది అనిపించింది కాని ఎప్పుడైతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat