Home / 18+ / వర్మకు అది ఉంటేనా..అన్నీ కానిచ్చేదాన్ని..గుప్తా సంచలన వ్యాఖ్యలు !

వర్మకు అది ఉంటేనా..అన్నీ కానిచ్చేదాన్ని..గుప్తా సంచలన వ్యాఖ్యలు !

టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదోక సంచలనానికి తెరలేపుతాడు అలాంటిది ఈసారి వర్మ పైననే గాయత్రీ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. గుప్తా ఐస్ క్రీం 2 చిత్రంలో వర్మ దర్శకత్వంలో నటించింది. అనంతరం అప్పుడప్పుడు కొన్ని ఛాన్స్ లు వచ్చిన అంతగా ఫేమస్ అవ్వలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన గుప్తా వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామోలుగా నేను ఎదురుగా చూసేంత వరకు దేనిని నమ్మను అలాంటిది ఎవరో చెబితే అస్సలు నమ్మను. షూటింగ్ అయిపోయినవెంటనే వర్మ గారు వెంటనే వెలిపోతరాని చెప్పింది. అంతేకాకుండా ఆయనకు తక్కువ వయసు ఉంటే బాగుండేనని, నాకన్నా ఒక 5 సంవత్సరాలు పెద్దగా ఉంటే సరిపోయేదని  చెప్పింది. అలా ఉంటే ఏం చేతవ్ అని యాంకర్ అడిగితే వెంటనే ప్రపోజ్ చేసేదాన్ని, వెనకాలే తిరిగేదాన్ని, పెళ్లి కూడా చూసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది.