ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుంది. పూరీ సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సినిమాలు పరంగా కాకుండా సోషల్ మీడియా పరంగానే ఎక్కువ హైలైట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇంస్టాలో తనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇంత ఇమేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ చివరకు కెరీర్ నిలదొక్కుకుంటుందో లేదో …
Read More »పాపం శ్రద్దా.. బికినీ లైఫే బెటర్ అనే స్టేజికి వచ్చేసింది !
ఎవరికైనా సరే సినిమాల్లో స్టార్‌డమ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కొందరికైతే వెంటనే వచ్చేస్తుంది. మరికొందరికైతే ఎన్ని సినిమాలు చేసినా ప్రయోజనమే ఉండదు. ఇందులో ముందువరుసలో ఉన్నవారు ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రద్దా దాస్. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అంతగా రాణించలేకపోయింది. ఎక్స్ పోజింగ్ చేసి ఎన్ని అందాలు ఆరబొయ్యలో అన్ని చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మరోపక్క ఐదు …
Read More »టెలివిజన్ నటుడు ఆత్మహత్య
నటుడు కుశాల్ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్ పంజాబీ హఠాన్మరణం …
Read More »బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ
ప్రముఖ టెలివిజన్లో ప్రసారమై జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో పాపులరైన హాట్ యాంకర్ అనసూయ..ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది. నెటిజన్లు ఎంత మంది కామెంట్స్ చేసిన తన పని తాను చేసుకుంటూ.. పోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆక్టీవ్ గా ఉంటుంది ఈ జబర్ధస్త్ భామ. అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.బ్లాక్ …
Read More »చీపురుకట్ట స్టెప్ తో బాలయ్య అదుర్స్.. రూలరా..? క్లీనరా..?
నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది అస్సలు కలిసిరావడంలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు విడుదలయ్యాయి. కాని సినిమా పరంగా ఫ్లాప్ అయ్యాయి. డబ్బులు పోయిన పర్లేదుగాని, సినిమా పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరోపక్క జై సింహా కూడా అదే పరిస్థితి. అయితే ఈ ఏడాది పెరి చెప్పి కనీసం ఇప్పుడైనా రూలర్ రూపంలో సినిమా హిట్ అవుతుందా అని అనుకుంటే ఇది …
Read More »టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు హఠాన్మరణం
టీవీ నటుడు కుశాల్ పంజాబీ మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నింపింది. చిన్న వయస్సు(37)లోనే కుశాల్ హఠాన్మరణం చెందడంతో తోటి నటులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుశాల్.. టీవీ నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా ఫర్హాన్ …
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో సినీ విశేషాలు..
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా..అయితే ఈ ఏడాది జూన్ నెలలో చోటు చేసుకున్న సినీ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..?. జూన్ నెల మొత్తంలో మొత్తం పద్నాలుగు తెలుగు మూవీలు విడుదల అయ్యాయి.యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ,అక్కినేని కోడలు సమంత …
Read More »ఆ యువ హీరోతో స్వాతి రోమాన్స్ ..
స్వాతి మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై తానేంటో నిరూపించుకుని ..కలర్ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకున్న అచ్చమైన తెలుగు అమ్మాయి.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీచ్చి..వరుస సినిమాలతో..వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్న నేచూరల్ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గతంలో కార్తికేయ మూవీలో కలిసి నటించిన యువహీరో నిఖిల్ తో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.నిఖిల్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న కార్తికేయ-2లో స్వాతికి …
Read More »100కోట్ల క్లబ్ లో దబంగ్ -3
బాలీవుడ్ కండల వీరుడు …స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా..ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ దబంగ్ -3.ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాంతం..క్రిస్మస్ సెలవులు రావడంతో ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది.గత మూవీలతో పోలిస్తే దబంగ్-3 కలెక్షన్లు చాలా వీకుగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటు ఈ కలెక్షన్లు సల్మాన్ ఖాన్ …
Read More »స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ తో టాప్ హీరో కూతురు
బాలీవుడ్లో వారసుల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవలీలగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. వారసుల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా …
Read More »