రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా.. చూడముచ్చటగా ఉంటుంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలతో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్క పలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఈ ముద్దుగుమ్మ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ” నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా లైంగిక వేధింపులను ఎదుర్కోలేదు. అయితే నా బాడీ …
Read More »రెచ్చిపోయిన తమన్నా
ఒకప్పుడు వరుస సినిమాలతో… వరుస హిట్లతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల హాట్ బ్యూటీ తమన్నా . ఒకవైపు అందాలను ఆరబోస్తునే మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ యువహీరోల సరసన దగ్గర నుండి టాప్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల తమన్నా నేను ఎప్పటికి సినిమాల్లో బికినీలో నటించను అని తేల్చి చెప్పింది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా …
Read More »అమరావతి దెబ్బ ఆ సినీ ప్రముఖులకు భారీ షాక్.. హీరో ఆరు వందల ఎకరాలు..నిర్మాత 380 ఎకరాలు
అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ సీఎం జగన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. …
Read More »వీరిద్దరిలో ప్రవహించేది నారక్తం..పవన్ రక్తం కాదు..రేణుదేశాయ్ సంచలన పోస్ట్
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రేణుదేశాయ్. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని …
Read More »పోటీకి రెడీ..సంక్రాంతికి ముందే అభిమానులకు మరో పెద్ద పండుగ !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మరోపక్క అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అలా వైకుంటపురంలో. ఈ రెండు చిత్రాలు పండగ రేస్ లో ఉన్నాయి. ఇటు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పోటీ పడనున్నారు. తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ లు కూడా విడులయ్యాయి. ఇక మహేష్ …
Read More »వరల్డ్ టూర్ అనుకున్నారు అంతా..నువ్వేంది మహేష్ ఇలా చేసావ్..?
మహేష్ ఫ్లైట్ ఎక్కితే అందరు వరల్డ్ టూర్ అనుకున్నారు. కాని వారు వెళ్ళింది మాత్రం డివోషనల్ టూర్ కి. కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లి అక్కడ షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కానుంది. మరోపక్క సోమవారం సాయంత్రం ఈ చిత్రం సంబంధించి చివరి సాంగ్ విడుదల కానుంది. జనవరి …
Read More »శిష్యుడు కోసం తెగ ఆరాట పడుతున్న వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన శిష్యుడు కోసం వర్మ ప్రొమోషన్స్ భారీగా చేస్తున్నాడు. ఈమేరకు ట్విట్టర్ ని ఆయుధంగా చేసుకున్నాడు. తాజాగా ట్విట్టర్ వేదికగా …
Read More »వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, …
Read More »భవిష్యత్తులో టాలీవుడ్ యంగ్ టాప్ హీరోతో కచ్చితంగా సినిమా చేస్తా..లయ
తెలుగు సినిమాల్లో అంతో ఇంతో సత్తా చాటిన హీరోయిన్లలో లయ ఒకరు. ఈ విజయవాడ అమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా పరిచయం అయి.. మీడియం రేంజి హీరోయిన్‌గా ఎదిగింది. ఏడెనిమిదేళ్ల పాటు మంచి జోరే చూపించింది. ఐతే కెరీర్ జోరు తగ్గుతున్న సమయంలోనే ఓ ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయిందామె. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయిన లయ.. గత ఏడాది మాత్రం ఓ పెద్ద …
Read More »ఇది ఐటమ్ సాంగ్ కాదు…పార్టీ సాంగ్ అంటున్న మహేష్ !
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించాబోతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పిక్స్, సాంగ్స్ తో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న …
Read More »