త్రిష..ఈ బ్లాక్ బ్యూటీకి అక్షరాల ముప్పై ఆరేళ్లు ఉంటాయి. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరోవైపు అప్పుడప్పుడూ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ బ్లాక్ బ్యూటీ నటించిన ఒకే ఒక్క మూవీ …
Read More »బికినీలో మత్తెక్కిస్తున్న బాహుబలి భామ..!
బాహుబలి ఈ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వ వ్యాప్తి చేసిన సంగతి విదితమే. ఈ మూవీలో నటించిన స్టార్లంతా ప్రస్తుతం వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బాహుబలి -ది బిగినింగ్ లో ఐటెం సాంగ్ లో నటించి.. అందాలను ఆరబోసి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి స్కార్లెట్ మెలిష్. ఈ మూవీలో అమ్మడి డాన్స్ దగ్గర నుండి.. అందాల …
Read More »ఉదయ్ కిరణ్ మరణంలో చిరంజీవి పాత్ర.. బయటపడ్డ అసలు నిజాలు ?
టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అతితక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ పరిచయం లేని కుటుంబం నుండి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. దాంతో నిర్మాతలు, దర్శకులు క్యు కట్టడం మొదలుపెట్టారు. ఇలా మంచి …
Read More »తెలుగు హీరోపై మనస్సు పారేసుకున్న జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ …
Read More »త్వరలో మూతపడనున్న జనసేన పార్టీ..పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదంట
మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతిస్తే ..అతని సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం వ్యతిరేకిస్తురన్నారు. జనసేన పార్టీకి ప్రజల మద్ధతు లేదని కారెం శివాజీ విమర్శించారు. త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు.
Read More »టాలీవుడ్ టాప్ హీరో కి లైవ్ లో ముద్దులు మీద ముద్దులు పెట్టిన ఖుష్బూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున ఈయన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.అద్బుతమైన నటన మరియు మంచి మనసున్న వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అంతా కూడా అభిమానిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ను అభిమానించే వారిలో సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తమ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ …
Read More »మూడు రాజధానుల నిర్ణయం ముగ్గురు అన్నదమ్ములను విడదీసిందా..?
ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ …
Read More »జనవరిలో బాలయ్య మూవీ
హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …
Read More »ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధవ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …
Read More »రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ
అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …
Read More »