Home / MOVIES (page 320)

MOVIES

రంగస్థల మహానటిలకే వరించిన ఫిలింఫేర్..!

2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..! …

Read More »

దబాంగ్‌-3 కలెక్షన్ల వర్షం

బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్‌ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …

Read More »

సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్…!

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ …

Read More »

మంచు విష్ణు స్కూల్స్ పై జీఎస్టీ అధికారుల దాడులు..!

ప్రముఖ హీరో మోహాన్‌బాబు కుమారుడు మంచు విష్ణు స్కూల్స్‌, ఆఫీసులపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్‌  కట్టకుండా స్కూల్స్‌ నడుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు స్ప్రింగ్‌బోర్డ్‌ అకాడమితో పాటు చిరాక్‌ స్కూల్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ చాలా రోజుల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.     జీఎస్టీ రాకముందు, వచ్చిన తర్వాత …

Read More »

సోషల్ మీడియాలో ఊపేస్తున్న వార్త..కుటుంబాన్ని కాదని మహేష్ దగ్గరికి చిరు !

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తుంది. అదేమిటంటే మహేష్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ వస్తున్నాడు అనే …

Read More »

బ్రేకింగ్.. లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ దాడులు

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆమెపై అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో …

Read More »

హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదు ..ఎందుకో తెలుసా

సినీ హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధార్థ్ తో పాటు సినీ గాయకుడు టీఎం కృష్ణ కూడా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో, ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ తో పాటు దాదాపు …

Read More »

తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …

Read More »

7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..మళ్ళీ మొదలెట్టాడా ?

తెలంగాణాలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే “7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..కోసుకుంటా” అని చెప్పిన బండ్ల గణేష్ మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇందులో కూడా 7ఓ క్లాక్ బ్లేడ్ సీన్ ఉండబోతుందని ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ చేసిన ఒక పిక్ చూస్తే అదే పాత్ర చేయబోతున్నాడని అనిపిస్తుంది. …

Read More »

దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం

తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat