Home / MOVIES / తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు.

ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ కండిషన్లు పెట్టాడు అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ కు పవన్ కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడంటా..

అది కూడా ఫిబ్రవరి నెలలో మాత్రమే షూటింగ్ లో పాల్గొంటానని పవన్ నిర్మాతలకు తేల్చి చెప్పాడు. అక్కడితో ఆగకుండా సినిమాకు చెందిన షూటింగ్ విషయాలు కానీ ఎలాంటి చిత్రాలు,ప్రచారం చేయకూడదని”నిర్మాతలకు హుకుం జారీచేశాడు”అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat