టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు హాజరవుతున్నాడు. ఈమేరకు పోలీసు వారు వర్మకు నోటిసులు ఇవ్వడం జరిగింది. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో భాగంగా తమ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని కేఏ పాల్ భార్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »చివరి క్షణంలో గొల్లపూడి మారుతీరావుకి ఘోర అవమానం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. రచయిత.. ప్రఖ్యాత నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక …
Read More »అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!
ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను …
Read More »చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!
హీరో కార్తికేయ కథా నాయకుడిగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనిలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సునీల్ రెడ్డి సహనిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఓ …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’..అభిమానులకు కౌంట్ డౌన్ మొదలైంది !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »రజనీ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్ అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ …
Read More »కార్తికేయ జాక్పోట్..ఎల్లెల్లి వాళ్ళ చేతుల్లో పడ్డాడు !
90ML హీరో కార్తికేయ జాక్పోట్ కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఈ యువ హీరో గీత ఆర్ట్స్ తో జతకట్టబోతున్నాడు. ఈ సినిమాకు గాను డెబ్యు డైరెక్టర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. …
Read More »బడా హీరోలను సైతం పక్కకి నెట్టేసిన రౌడీ..!
అతితక్కువ సమయంలోనే బడా హీరోలతో పోటీ పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో అతడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మరోపక్క ఇంస్టాగ్రామ్ విషయానికి వస్తే అతడే 5మిలియన్స్ ఫోల్లోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ అందరు …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో భామలు ఎవరో తెలుసా..!
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పింక్ రీమేక్ తో అని ఇప్పటికే ఖరారైంది. వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు ఆఫీస్ లో రికార్డింగ్ పనులు సైతం మొదలు పెట్టారట. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఇద్దరి భామల …
Read More »కండల వీరుడిగా సాయిధరమ్ తేజ్..!
ఈ తరం తెలుగు హీరోల్లో సిక్స్ ప్యాక్ బాడీ లేనివారు ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రభాస్, ఎన్టీఆర్ మొదలుకొని ఈ మధ్యే వచ్చిన కార్తికేయ వరకు టాలీవుడ్ లో దాదాపు యంగ్ హీరోలు అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. మెగా హీరోలు రామ్ చరన్, బన్నీల తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ బాట పట్టాడు ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ తన బాడీని ఎక్స్ …
Read More »