Home / MOVIES / అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!

అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!

ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను ఇంప్రెస్స్ చెయ్యటానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ పూజా ను ఇంప్రెస్స్ చెయ్యాలంటే మంచి ఫుడ్ లేదా కాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకువెళ్తే చాలంట.

ఓ ఇంటర్వ్యూ లో పూజా మాట్లాడుతూ.. తాను మంచి ఫుడ్ లవర్‌ అని..తనను పడెయ్యాలంటే మంచి రుచికరమైన ఫుడ్ ఆఫర్ చేస్తే చాలని… వీటికి తోడు వినయం, ఇంటెలిజెంట్ ఈ రెండు లక్షణాల కలిగిన అబ్బాయి అయితే తను చాలా ఈజీగా అట్ట్రాక్ట్ అవుతానని చెప్పింది. దీతంతో పూజాను పడెయ్యాడానికి దర్శక , నిర్మాతలు ఆ పనిలో ఉన్నారు.