Home / 18+ / బడా హీరోలను సైతం పక్కకి నెట్టేసిన రౌడీ..!

బడా హీరోలను సైతం పక్కకి నెట్టేసిన రౌడీ..!

అతితక్కువ సమయంలోనే బడా హీరోలతో పోటీ పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో అతడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మరోపక్క ఇంస్టాగ్రామ్ విషయానికి వస్తే అతడే 5మిలియన్స్ ఫోల్లోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ అందరు కూడా విజయ్ ని అందుకోలేకపోతున్నారు. అల్లు అర్జున్ 4.6 మిలియన్స్, ప్రభాస్ 4 మిలియన్స్, మహేష్ 3.8 మిలియన్స్ ఫోల్లోవర్స్ ఉన్నారు.