కార్తీ…తన మొదటి సినిమా యుగానికి ఒక్కడు సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. తన నతనతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. నాపేరు శివ, శకుని, ఖాకీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఖాకీ సినిమా పరంగా బాగున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక తాజగా వచ్చిన చిత్రం ఖైదీ సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా కార్తీ ఫామ్ లోకి వచ్చాడని అర్దమైంది. ప్రస్తుతం దీని కలెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి. ఇది ఇలా …
Read More »తెలుగు ప్రేక్షకులకు షాకింగ్…జబర్దస్త్ ఇక లేనట్టే…?
గత 7సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ఇంట నవ్వులు పండుతున్నాయంటే అది జబర్దస్త్ షో వల్లనే అని చెప్పాలి. మరోపక్క ఇంట్లో మగవాళ్ళు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి అలసిపోయి వచ్చి మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడవారు ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకొని అలసిపోతారు. అలా ఉన్న వీరికి ఈ షో రాగానే ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్టు ఉంటాది. ఇలా వారి చేసిన స్కిట్ లతో చిన్న పిల్లలు దగ్గరనుండి …
Read More »సినిమా షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్… ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, …
Read More »ఆ హీరోతో హెబ్బా పటేల్ రోమాన్స్
హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ . గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు …
Read More »వల్లభనేని ఇంటర్వ్యూ తో మరో సంచలనానికి దారితీసిన వర్మ..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. అంతే ఒక్కసారిగా వంశీ ఫైర్ అయ్యి రెచ్చిపోయాడు.చంద్రబాబు, లోకేష్ సైతం అందరిని ఒక …
Read More »త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …
Read More »ఎన్టీఆర్ ను చూస్తే నారా లోకేష్ కు 104 జ్వరం..!
నారా లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఏమాత్రం తగ్గకుండా మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయం, …
Read More »రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం
సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …
Read More »ఒక్కసారిగా ఘాటు పెంచేసిన హన్సిక.. స్పైసీ కంటెంట్ తో
భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదే web series. రాధిక ఆప్టే, కైరా అద్వానీ వంటి అగ్ర హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. మున్ముందు అంతా డిజిటల్ మీడియా రంగంలోకి వెళ్తుండటంతో హన్సిక కూడా ఈ వైపు అడుగులు వేస్తోంది ఇప్పటికే తెలుగులో సందీప్ కిషన్ రానా వంటి హీరోలు కూడా డిజిటల్ మీడియా …
Read More »కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …
Read More »