మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్వయంశక్తితో ఎదిగిన వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటినుంచే చిరంజీవి శ్రమతో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి ఇవాళ మన భారతదేశం మొత్తం చెప్పుకునే స్థాయిలో ఎదిగారు. ఆయన వెనుక పదుల సంఖ్యలో హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్ల వచ్చారంటే కాదు కొన్ని వేల మందికి ఆయన జీవితం ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం …
Read More »పవన్ చేతిలో బీరు, కత్తి సెల్ఫీ.. మధ్యలో లోకేష్…!
తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వర్మ పైత్యాన్ని పరాకాష్టకు చేర్పించడంతో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో కత్తిమహేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రంలో పవన్, లోకేష్ పాత్రల్లో కనిపించిన నటులతో కలిసి దిగిన ఫొటోని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు కత్తి మహేష్. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిన నటుడు చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని, …
Read More »ఏ దారైనా నాకు ఓకే..అక్కడ వాలిపోతానంటున్న నిధి..!
ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. కాని ఇస్మార్ట్ హీరోయిన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే …
Read More »పూరి కొడుకును అదుపులో పెట్టేందుకు శివగామిని రెడీ..!
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్లనున్నారు. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం …
Read More »నచ్చాలి కానీ దాంతో పనేముందంటున్న సాయి పల్లవి
తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా …
Read More »మగపిల్లలు కన్పిస్తే చాలు.. రకుల్ సంచలన వ్యాఖ్యలు
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత బాలీవుడ్ మూవీ మర్జావా. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ఈ బక్కపలచు భామ ప్రముఖ టీవీ షో అయిన ‘ది కపిల్ శర్మ షో’మర్జావా చిత్ర్ం యూనిట్ పాల్గొన్నది. ఈ క్రమంలో తన బాల్యం నాటి విషయాలను రకుల్ చెప్పుకుంటూ వచ్చింది. అమ్మడు మాట్లాడుతూ” నా బాల్యంలో మగపిల్లలు కనిపిస్తే చాలు వారిని కొట్టేసేదాన్ని …
Read More »అచ్చొచ్చిన రీమేక్ తోనే మరోసారి వెంకీ మామ…!
విజయాలకు మారుపేరైన విక్టరీ వెంకటేష్ కు రీమేక్ కథలు చాలా అచ్చు వస్తున్నాయి. ఇప్పటివరకు వెంకటేష్ చేసిన రీమేక్ కాదని హిట్టయ్యాయి. ఈ క్రమంలో వెంకటేష్ మరో రీమేక్ సినిమా ద్వారా రంగంలోకి దిగుతున్నారు తమిళ్లో ధనుష్ నటించిన ఈ చిత్రాన్ని వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాను తెలుగు కు తగ్గట్టుగా తీసేందుకు హను రాఘవపూడి ఒప్పుకున్నారట. …
Read More »అందుకే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టానంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
అలియా భట్… ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎంతో అందం అభినయంతో ఉండే హీరోయిన్ అగ్ర కథానాయికగా ఎదిగింది ఉడతా పంజాబ్ సినిమాల్లో నటించి తన సత్తా ఏంటో చూపించింది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. వెంటనే ఈ ఛానల్ ను 10 లక్షల మంది సుబ్స్చ్రిబెర్స్ చేశారు. ఈ నేపథ్యంలో కొందరు కొన్ని …
Read More »మెహరీన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట ఎందుకో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది అగ్ర కథానాయికలు ఉన్నారో వారితో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ చాలామంది ఉన్నారు. వీళ్లలో పాత తరం కొత్త తరం నటీమణులు ఉన్నారు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ మెహరిన్ కూడా ఓ రోల్ మోడల్ హీరోయిన్ ఉందట. ఆమెకు అనుష్క అంటే చాలా ఇష్టమట. నేను సినిమాల్లోకి రాకముందే అనుష్క అంటే చాలా ఇష్టం ఆమె సినీ ప్రయాణంలో ప్రతి మలుపు …
Read More »సరికొత్త పాత్రలో నయన తార
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు గాంచిన హీరోయిన నయన తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముక్కుపుడక ఉండే అమ్మవారుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల తమిళంలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ మరోసారి అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే మూకుత్తి అమ్మన్ .. తెలుగులో …
Read More »