సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. అయితే ఈ ప్రాతంలో ఇప్పుడు ఆర్టికల్ 370 కి సంబంధించి ఇక్కడ కొన్ని అనుమతులు లేకుండా చేసారు. ఇందులో భాగంగానే అన్నీ …
Read More »ఖైదీ రికార్డు
కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …
Read More »పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున …
Read More »నక్క తోక తొక్కిన ఈశా రెబ్బా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి హీరోయిన్ ఈశా రెబ్బా నక్క తోక తొక్కిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతకుముందు ఆ తర్వాత మూవీతో ఎంట్రీచ్చి బందిపోటు,అమీతుమీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి ఈ హాట్ హీరోయిన్ . ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత మూవీలో వీరరాఘవ కి సోదరి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక పక్క అందంతో …
Read More »రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్
కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను. రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ …
Read More »ఒక్కసారి కూడా కెప్టెన్ అవని రాహుల్ టైటిల్ విన్నర్..కారణం వీరేనా
జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. రాహుల్ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే… శ్రీముఖితో వైరం రాహుల్‌కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్‌షిప్ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్ చేసిన …
Read More »అశోక్ తో రొమాన్స్ కి రెడీ ఐన నిధి అగర్వాల్…!
సూపర్ స్టార్ కృష్ణ మనమడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మల్లా తెరపైకి వచ్చాడు. ఆయన తండ్రి జయదేవ్ గల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు గుంటూరు ఎంపీ. అయితే ఇక అసలు విషయానికి వస్తే మహేష్ మేనల్లుడు అశోక్ టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మేరకు ఏడాది కిందటే చెప్పారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ భాద్యతలు దిల్ రాజు …
Read More »టబు బర్త్ డే స్పెషల్..ఫస్ట్ లుక్ రిలీజ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ రోజు టబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈమె ఇందులో ‘అలకనందాదేవి’ పాత్రలో ధనవంతురాలిగా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి …
Read More »నెమ్మది నెమ్మది అన్నారు…వాడే ఇప్పుడు అవార్డు తెచ్చిపెట్టాడు !
సూపర్ స్టార్ మహేష్, నమ్రతా గురించి తెలియనివారు ఉండరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ సినిమాల్లో బిజీగా ఉంటే మరోపక్క భార్య నమ్రతా బిజినెస్ పరంగా చూసుకుంటుంది. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ కి సంబంధించి అన్ని షేర్ చేసుకుంటుంది. తన పిల్లల విషయంలో ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే తాజాగా కొడుకు గౌతమ్ పిక్ ఒక పోస్ట్ …
Read More »కోపం కూకట్ పల్లిలో ఉండే నాగార్జున ఎక్కడ ఉంటాడో తెలుసా..చిరు పంచ్
జూలై 21న మొదలైన తెలుగు బిగ్ రీయాలీటి షో బిగ్‌బాస్ 3 నవంబర్ 3న ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. చివరగ బిగ్‌బాస్ టైటిల్ …
Read More »