కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇప్పటికే తుది దశకు చేరుకుని మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.. అయితే ఈ సినిమాపై ఇప్పటికే చాలావివాదం పెరుగుతుంది. సినిమాలో దాదాపుగా అన్ని క్యారెక్టర్లను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు వర్మ. స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, లోకేష్ కుమారుడు దేవాన్స్, భార్య బ్రాహ్మణి అలాగే టీడీపీ …
Read More »‘నిధి’ అగర్వాల్ ఎక్కడా..? వెతుకులాటలో ఫ్యాన్స్..!
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »మరోసారి కొరటాల శివ-ప్రభాస్ జోడి
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మిర్చి మూవీతో ఎంట్రీచ్చిన దర్శకుడు కొరటాల శివ . ఈ చిత్రంతోనే మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదిచుకున్న హీరో యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత శివ వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు శివ. తాజాగా శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. సాహో మూవీ డిజార్ట్ అవ్వడంతో కొత్త కొత్త కథలను …
Read More »సరికొత్త పాత్రలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »ట్రీట్మెంట్ తరువాత రానా నోటిమాటలు..దీనంతటికీ కారణం..?
చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా …
Read More »ఒక్క ఫోటోతో మూడు అర్ధాలు..శబాష్ వర్మ
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. చంద్రబాబు కి సంభందించిన ఒక ఫోటో ని …
Read More »ఎర్రచందనంపై మోజు పడ్డ అల్లు అర్జున్
వినడానికి వింతగా ఉందా..?. టాలీవుడ్ స్టార్ హీరో.. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదైవమైన హీరో ..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఏంటీ ఎర్ర చందనంపై మోజు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇక్కడ అసలు కథ ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు విన్పించాడు. ఈ కథ తనకు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ తో ఈ కథతో మూవీకి …
Read More »పవన్‌కల్యాణ్‌పై తప్పా..ఏ హీరోపై ఆ ఫీలింగ్ రాలేదు..కాజల్ హాట్ కామెంట్స్..!
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన …
Read More »మరోసారి లారెన్స్ గొప్ప నిర్ణయం..!
క్రొరియోగ్రాఫర్ గా చిత్ర సీమలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్..ఆ తర్వాత నటుడి గా డైరెక్టర్ గా నిర్మాత గా ఇలా తనలోని కోణాలను బయటపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆలా సంపాదించిన డబ్బుతో ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు ఈ సందర్భాంగా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్
బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …
Read More »