బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గడిచిన ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం …
Read More »బిత్తిరి సినిమా కోసం విజయ్ దేవరకొండ
తీన్మార్ వార్తలతో న్యూస్ మీడియాలో సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి మరో మెట్టు ఎక్కి హీరోగా అవతారం ఎత్తారు. నిన్నటి వరకు బుల్లితెరపై సంచలనం రేపిన బిత్తిరి…ఇప్పుడు తుఫాకి రాయుడిగా హీరోగా అవతారం ఎత్తాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. రసమయి ఈ సినిమాను నిర్మించగా..ప్రభాకర్ దర్శకత్వం చేశారు. ట్రైలర్ లో మంచి కామెడీ, మెసేజ్ ఉన్నట్టుగా …
Read More »మేమిద్దరం భలే ఆడుకుంటాం
బాలీవుడ్ దుమ్మురేపిన నటి మోడల్ ప్రియాంక చోప్రా…హలీవుడ్ సినిమాల్లోను తన సత్తా చాటింది. చాలా వరకు అక్కడ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రియాంక క్రమంగా అక్కడే సింగర్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అక్కడే సెటిల్ అయింది. వీరిద్దరు ఎప్పటికప్పుడు వాళ్ల విషయాలను షేర్ చేసుకుంటూ… అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రియాంక షేర్ చేసిన విషయం జనాలకు ముచ్చటగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో చాలా ఆచారాలు ఉన్నాయి.అందులో కర్వాచౌత్ …
Read More »డెంగ్యూ జ్వరంతో టాలీవుడ్ బాలనటుడు మృతి
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. సామన్యప్రజలతో పాటు అందరిపై డెంగీ విరుచుకుపడుతుంది. తాజాగా జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లోనటించే …జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు సుమాంజలి రెండవ కుమారుడైన గోకుల్ సాయి.. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో …
Read More »అమితాబ్ కు అనారోగ్యం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం …
Read More »సినీ తారల ఇంట కర్వా చౌత్ వేడుకలు…
దీపావళికి ముందు చవితి నాడు నార్త్ మహిళలు ఎక్కువగా జరుపుకుంటారు. ఆ తరువాత ఉపవాసం ఉంటే భర్తకు మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఆ రోజు భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో తమ ముఖం చూసుకుని, భర్త ముఖం చూస్తే భర్తకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పండుగని నిన్న సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. View this post on Instagram ✨???✨ A post shared …
Read More »యాంకర్ శ్యామల మళ్లీ ప్రెగ్నెంట్..ఆ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్
బుల్లితెరపై సీరియళ్లు, వంటల ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చిన యాంకర్ శ్యామల బిగ్ బాస్ 2తో హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. అయితే తాజాగా శ్యామల చేసిన పోస్ట్ ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చినట్లైంది. శ్యామల చేసిన పోస్ట్ లో ఏముందంటే మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి.. కానీ ప్రతీరోజూ ఏదో ఒకటి …
Read More »‘సాహో’ నిర్మాతలపై కేసు నమోదు.. ఏమైందంటే..?
సాహో సినిమా నిర్మాతలపై బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాహో నిర్మాతలైన యూ.వీ. క్రియేషన్స్ తమ సంస్థ పేరున్న లగేజీ బ్యాగులను సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయల వరకు మోసం చేసారంటూ ఆర్క్ టిక్ ఫాక్స్ లగేజీ బ్యాగ్స్ తయారీ సంస్థ ఆరోపించింది. ఇందుకుగాను సాహో నిర్మాతలపై మాదాపూర్ పోలీస్ …
Read More »హ్యాపీ బర్త్ డే మహానటి
మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం. * 1992 అక్టోబర్ 17న జన్మించింది * ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె * పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ * 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం * నేను శైలజ …
Read More »మళ్ళీ వార్తల్లో నిలిచిన శ్వేత బసు ప్రసాద్
శ్వేతా బసు ప్రసాద్..ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చే చిత్రం కొత్త బంగారు లోకం. ఈ చిత్రం లో తన నటనకు అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా అందరిని తన పక్కకు తిప్పుకుంది.అలా కొన్ని రోజులు తన హవా నడించింది. కాలం గడిచే కొద్ది తన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సైడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఇబ్బందులు మాత్రం …
Read More »