మూవీ : సైరా నరసింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తారాగణం : చిరంజీవి, నయనతార, తమన్నా,అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, , అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: రత్నవేలు కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: కొణిదెల రామ్‌చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి చాలా …
Read More »`సైరా-నరసింహారెడ్డి` ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుందో తెలుసా
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలౌవుతోంది. అక్టోబర్ 2 న సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సైరా ఎన్ని థియేటర్లలో రిలీజవుతోందో తెలుసా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర …
Read More »రకుల్ రెడ్ డ్రెస్సు …మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే వాటి అందాలు
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో …
Read More »సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సిపిమాపై పిటిషన్ వేశారు. బయోపిక్ గా తీయవలసిన ఈ సినిమాలో చరిత్రను తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సినిమాను వినోదపరంగానే చూడాలని స్పష్టం చేసింది.ఎంత మంది మహానుభావుల చరిత్రను యధాతదంగా చూపించారని హైకోర్టు ప్రశ్నించింది. గాంధీజీ,మొగల్ సామ్రాజ్యం పై …
Read More »సైరా హౌస్ ఫుల్.. రేటు ఎంతైనా రెడీ అంటున్న అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. వెయ్యి కళ్ళతో అభిమానులకు ఇంకా కొన్ని గంటల్లో కల నెరవేరబోతుంది. …
Read More »సైరా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం..సినిమా చూసి చెప్పిన సెన్సార్ బోర్డు సభ్యుడు
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో …
Read More »ఆ అరుదైన గౌరవం నా మిత్రుడు వేణుమాధవ్ కే అంకితం..!
సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. …
Read More »సైరా సినిమాలో 4500 మంది డ్యాన్సర్లతో సాంగ్..ఏలా ఉందో తెలుసా
మెగస్టార్ చిరు నటించిన సైరా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్నది. దీంతో మెగా అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది. ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది. అయితే సైరా సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది. దీన్ని భారీ ఎత్తున నిర్మించారు. దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట. ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు …
Read More »బిగ్‌బాస్ లో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాట..ఎందుకు అంతలా సీరియస్
బిగ్ బాస్ హౌజ్‌లోకి వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నంతా అయిపోయింది.. ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేసారు. వరుణ్ సందేశ్, వితిక షెరూ ఇద్దరూ అరుచుకుంటున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారు …
Read More »అభిమానులకు చెర్రీ క్షమాపణలు
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …
Read More »