లేడీ అమితాబ్ విజయశాంతి, 1990లో టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్నినాలకు ఆమెకు ఇలా ఎందుకు అనిపించిందో తెలియదు గాని రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత సినిమాల్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. …
Read More »ఇండియన్ మెగాస్టార్ కు అత్యున్నత పురస్కారం…ఆనందంలో సైరా టీమ్ !
భారత సినీ రంగంలో ఎన్నో సేవలు అందించునందుకు గాను గుర్తుగా సినీ ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ అవార్డును ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచన్ కు ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లుగా సినీరంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న బిగ్ బి కి ఈ అవార్డు ఇప్పటికే లేట్ అయ్యిందని కొందరు బావిస్తున్నారు. ఇక …
Read More »వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …
Read More »నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే
అది టాలీవుడైన.. బాలీవుడైన.. కోలీవుడైన. అఖరికీ హాలీవుడైన కాస్టింగ్ కౌచ్ కు బాధితులు ఎక్కువవుతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట. ఆమె …
Read More »‘సైరా’ సినిమాలో హైలైట్ గా నిలిచే సన్నివేశం…2000 మందితో, 35 రాత్రులు యాక్షన్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాణంలో ‘సైరా’ నిర్మితమైంది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన …
Read More »గద్దలకొండ గణేశ్ నటనకు ఫిదా అయిన మహేశ్ బాబు
హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా …
Read More »బాబా మాస్టర్ ఇచ్చిన షాక్ కు శ్రీముఖి గిలగిల
బాబా భాస్కర్‌కు జాఫర్ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్షిప్ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. …
Read More »బాహుబలినే మించిన సైరా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది. ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ …
Read More »శ్రీముఖి శివజ్యోతి కాళ్లు ఎందుకు పట్టుకుంది..!
పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. నేడు వారికి ఫన్నీ టాస్క్ ఇచ్చి కూల్ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్- రాహుల్ కూల్‌గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్, బాబా భాస్కర్, శ్రీముఖిలు నామినేట్ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్ జోన్లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. …
Read More »చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …
Read More »