నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ …
Read More »క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలకృష్ణ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్, డిక్టెటర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …
Read More »జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …
Read More »విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్
అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది. దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ …
Read More »‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ నిలిచిందా..?
చిత్రం: గద్దలకొండ గణేష్ / వాల్మీకి నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, ఆతర్వా, రవి దర్శకత్వం: హరీష్ శంకర్ నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట మ్యూజిక్: మిక్కీ జె మేయర్ విడుదల తేదీ: సెప్టెంబర్ 20 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్ / వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న …
Read More »‘గద్దలకొండ గణేష్’సినిమా రిలీజ్ ను నిలిపివేసిన కర్నూలు కలెక్టర్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుపై పలు వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును …
Read More »ఆమె ఇప్పుడే ఇలా ఉంటే..అడుగుపెడితే రాజమౌళి పరిస్థితి..?
టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో హిందీ …
Read More »స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లో కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్న వయస్సు నుండే నాటకాలు అంటే బాగా ఇష్టం.ఈ నాటకరంగం లో స్త్రీ పాత్రలోనే ఎక్కువగా నట్టించి మంచి పేరు సంపాదించాడు. ఫిబ్రవరి 18, 1949లో ఆయన అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. వీఇకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా తన భార్య పేరుతో …
Read More »రాయలసీమ ఎఫెక్ట్..దెబ్బకు రాత్రికి రాత్రే మార్పు..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో చిత్రం మీ ముందుకు రానుంది. రాయలసీమలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది.టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయం పై కోర్ట్ …
Read More »బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు …
Read More »