సూపర్ స్టార్ మహేష్ , కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటించబోతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం సగం షూటింగ్ అయిపొయింది. ఇందులో భాగంగానే చిత్ర ఇంటర్వెల్ బాంగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఎంత చిన్న హీరో ఐన లేదా పెద్ద హీరో …
Read More »సాయంత్రం భీభత్సం సృష్టించనున్న సైరా…
సైరా సాయంత్రం సంచలనం సృష్టించేందుకు రెఢీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్స్ ఫెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటికే సినిమా రాబడిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సాయంత్రం సినిమా రేంజ్ మరోసారి పెంచేందుకు ట్రైలర్ తో రెఢీ అవుతుంది సినిమా యూనిట్. ఈ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ …
Read More »మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్
ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …
Read More »యాంకర్ ప్రదీప్ పరువు తీసిన హరీష్ శంకర్
బుల్లితెరపై ప్రస్తుతం కాలంలో నెంబర్ వన్ ఫేమేల్ యాంకర్ ప్రదీప్. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన టైమింగ్ కి యాంకరింగ్ స్కిల్స్ కి తెగ ఫ్యాన్స్ ఉన్నారు. పక్కన లేడీ గ్లామర్ లేకున్నా..సొంతంగా వన్ మ్యాన్ షో నడిపించగల సత్తా ఉన్నా యాంకర్. ప్రదీప్ లో అందరికి నచ్చేది కూడా తన డీసెంట్ సెటైర్సే. అందులో బాగా నవ్వించగలడు. దీంతో తను మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా తయారయ్యారు. …
Read More »మొత్తం మార్చేసిన నిహారిక..
చిరంజీవి కష్టనష్టాలకు ఓర్చి మెగా ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. తాను వేసిన దారిలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలుగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవికి మంచి పేరును కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా పేరు సంపాదించాడు. అయితే ఇదే వరుసలో మొదటిసారి ఒక ఆడపిల్ల, అందులో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హీరోయిన్ …
Read More »మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలే దెబ్బతీసాయి !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ …
Read More »సమంత తప్పనిసరిగా ఇది తీసుకెళ్తుందట..అది లేకుండా బయటకు అడుగు పెట్టదట
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. సమంతతో వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ …
Read More »అయ్యో నయనతార పాపం.. విఘ్నేష్ తో ఉన్న ఈమే ఎవరు
హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా.. ఎన్ని హిట్లు పడ్డా వారి కెరియర్ మాత్రం ప్రస్తుత కాలంలో నీటి బుడగలాగే తయారైంది. కనిపించినన్ని రోజులు కనిపించి ఆ తరువాత కనుమరుగై పోతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఏజ్ ఎంత పెరిగినా..గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఇంకా లీడ్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అందులో నయనతార ఒకరు. నయనాతార సినిమాల పరంగా ఎన్నో హిట్లు సొంతం చేసుకున్నా… లవ్ లైఫ్ …
Read More »బన్నీ కి తృటిలో తప్పిన ప్రమాదం..ఆందోళనలో ఫాన్స్ !
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తలకు గాయాలతో ఉన్న ఒక ఫోటో …
Read More »శ్రీదేవిని మించిన పెర్ఫార్మెన్స్ పూజా చేసిందా…? మీరేమంటారు..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కబోతున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాకుండా వరుణ్ కి ఇదే మొదటి మాస్ సినిమా అని చెప్పాలి. ఈ చిత్రం లో శోబన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమేక్ …
Read More »