విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్… ఒక్క సినిమాతో తెలుగు, హిందీ ఇండస్ట్రీలను ఊపేశాడు విజయ్ దేవరకొండ. తన యాక్టింగ్ తో అర్జున్ రెడ్డి సినిమాను పదికాలాల పాటు చెప్పుకునేలా చేశాడు. అలాంటి విజయ్ నుంచి ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో హిట్ కాలేక పోయాయి. నిన్నకాక మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా ఆశించిన రేంజ్ లో ఆడలేకపోయింది. అయితే మరోసారి లవర్ బాయ్ …
Read More »వాల్మీకి పై ఫుల్ క్లారిటీ..తెర వెనుక రహస్యం ఇదే !
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వదంతులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ విషయంపై కోర్టు లో కేసు కూడా ఉంది. భోయ సంఘం వారు ఈ చిత్ర టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం …
Read More »రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టిన పునర్నవి
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, …
Read More »నయనతార సంచలన వ్యాఖ్యలు…మెగాస్టార్ కోసమే ఇదంతా..?
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాగులు బాషల్లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్లు …
Read More »రాత్రి పూట సెలబ్రిటీల జీవితం ఇంతే…మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ …
Read More »వారిద్దరి టార్గెట్ దసరానే..ఇదంతా పక్కా ప్లాన్ ?
అప్పట్లో సినిమాలు రిలీజ్ అయితే 100 రోజులు, 200రోజులో థియేటర్లలో ఆడేవి. దీనికి సంభందించి ముందుగా ప్లన్స్ వెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించేవారు. కాని ప్రస్తుత రోజుల్లో ఎన్ని సినిమాలు వచ్చిన అవి హిట్ అవ్వాలి అంటే పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే. ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా…అదే సినిమా ప్రొమోషన్స్. ఈరోజుల్లో సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తే సినిమా …
Read More »శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్
యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఈ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప …
Read More »సైరాకు వరుణుడు ముప్పు..ఏం చెయ్యబోతున్నారో తెలుసా !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ . ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ తనయుడు ఈ చిత్రానికి గాను నిర్మాణ భాద్యతులు తీసుకున్నారు. ఇది అలా ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నాలుగు భాషల్లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే అందరికి తెలిసిన విషయం ఏమిటంటే ఈ చిత్ర ప్రీరిలీజ్ …
Read More »బికినీతో మైమరిపిస్తున్న హంసా…ఇదంతా దేనికోసమో ?
హంసా నందిని…ఈ ముద్దుగుమ్మ తెలుగు హిస్టారికల్ చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవితో అందరి మన్నలను అందుకుంది. ఈ భామ హీరోయిన్ కన్నా ఎక్కువగా సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లోనే కనిపిస్తుంది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్య , అత్తారింటికి దారేది చిత్రాలలోని స్పెషల్ సాంగ్స్ లో నటించి తనకంటూ ఒక ప్రేత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకుంది. ఇక ఇప్పుడు …
Read More »మత్తెక్కించే అందాలతో రకుల్..వైరల్ అవుతున్న ఫోటో !
రకుల్ ప్రీత్ సింగ్..తన అందంతో, నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. రకుల్ టాలీవుడ్ లోనే కాదు తాను అడుగుపెట్టిన ప్రతీచోట హిట్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఏ హీరోయిన్ ఐన సరే సినిమాలు తీసామా, డబ్బులు వచ్చాయా. ఇదే ఆలోచిస్తారు, కాని ఈ ముద్దుగుమ్మ అలా ఆలోచించదు. నటన పరంగానే కాకుండా బిజినెస్ పరంగా …
Read More »