చాలా తక్కువ సమయంలో, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్‌ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …
Read More »మెగాస్టార్ కు కొరటాల కండిషన్..ఏమన్నారంటే ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.ఈ సినిమాకు స్వయానా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.ఇందులో నయనతార ఫిమేల్ రోల్ చేస్తుంది.ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి గాను డబ్బింగ్ నడుస్తుంది.త్వరలోనే చిత్ర యూనిట్ మెగాస్టార్ ఫాన్స్ కు సుభవార్త కూడా చెప్పనుంది.ఈ సినిమా …
Read More »‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్
సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …
Read More »ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టి.. బ్లూ ఫిలిమ్స్ చూస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రెజీనా
ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఇక తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆమె చెప్పిన వార్త, ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చాలా స్పీడ్ …
Read More »విడుదలైన రణరంగం ఫస్ట్ లుక్
కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »జగన్ నిజంగా బాలకృష్ణ అభిమానా.? బాలయ్య సినిమా రిలీజ్ అయితే జగన్ ఏం చేసేవారు.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తుంది.. జగన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎటువంటి దాపరికం కూడా లేదు.. అయితే తాజాగా సీఎం జగన్ బాలయ్య సినిమాలకు పేపర్ ప్రకటన ఇచ్చినట్టు కొందరు టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారు.. అయితే సమర సింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది 1999లో అయితే అక్కడ …
Read More »జాన్వి కపూర్ పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్..వీడియో వైరల్
బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షెక్ చేస్తున్నారు. ఆమె ‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ‘‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్ ఖైతాన్’ అని జాన్వి పోస్ట్ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో …
Read More »2004..2015..2018..2019లోమణిరత్నంకు గుండెపోటు
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి …
Read More »టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?
విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వాఖ్యలు చేశారు. మరోసారి తన మాటలతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి …
Read More »రానా దగ్గుబాటి ముచ్చటగా మూడోసారి..హైబ్రిడ్ పిల్ల ఓకేనా?
రానా దగ్గుబాటి,సాయి పల్లవి జంటగా నటించబోతున్న చిత్రం విరాట పర్వం.ఇటీవలే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పూజ కూడా నిర్వహించారు.ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా, రానా పొలిటికల్ లీడర్ గా నటించనున్నారు.ఇప్పటికే లీడర్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పొలిటికల్ రోల్ …
Read More »