Home / MOVIES (page 444)

MOVIES

అభిమానులకు షాక్ ఇచ్చిన ఎన్టీఅర్..అలా చేయకండి ?

జూనియర్ ఎన్టీఅర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.అయితే అసలు విషయానికి వస్తే మే 20న ఎన్టీఅర్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.విషయం తెలుసుకున్న ఎన్టీఅర్ తన పుట్టినరోజు నాడు ఎలాంటి వేడుకలు చేయొద్దని చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఎన్టీఅర్ ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది.ఎన్టీఅర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు పెళ్ళికి వెళ్తూ కారు యాక్సిడెంట్ లో మరణించిన …

Read More »

తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?

పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …

Read More »

విజయ్ దేవరకొండకి మహర్షి నచ్చలేదా? అందుకే మౌనంగా ఉన్నాడా?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం సంచలన విజయం కూడా సాధించింది. టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు మహేష్ పై ప్రసంశల జల్లు కురిపించారు.ఈ చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిలో నాటుకుపోయింది.మొన్న మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి మహేష్ ని ప్రసంశించారు.స్టొరీ పరంగా రైతులపై మంచిగా చూపడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి …

Read More »

రిపోర్టర్ పై ఫైర్ అయిన హిందీ ‘అర్జున్‌ రెడ్డి’..కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగానే ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ పేరుతో దీని రీమేక్ తీస్తున్నాడు. ఇందులో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలు జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.అయితే వీరిద్దరూ ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడడం జరిగింది.ఇందులో బాగంగానే ఒక రిపోర్టర్ కియారా అద్వానీని ఒక ప్రశ్న …

Read More »

శ్రేయాకు ఘోర అవమానం..!

ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …

Read More »

మహేష్ ఫాన్స్ కు సుభవార్త..ఏంటో తెలిస్తే సంబరాలే ?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.శ్రీమంతుడు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మహర్షి సినిమాతో కొత్తగా కనిపించాడు.ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది.అయితే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రంలో కొత్తగా సీన్లు కలపాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ఇది అమలు …

Read More »

ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …

Read More »

విజయ్ దేవరకొండతో లిప్ లాక్ కు సిద్ధమవుతున్న ఇద్దరు భామలు వీరే.?

విజయ్ దేవరకొండ..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి అనే చెప్పాలి.ఈ సినిమాతోనే లిప్ లాక్ కి ఫేమస్ అయ్యాడు విజయ్.ప్రస్తుతం విజయ్ ,రష్మిక మందన్న కలయికలో వస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’.అయితే ఇందులో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.అర్జున్ రెడ్డి,గీత గోవిందంలో కూడా విజయ్ అదే రిపీట్ చేసాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఇంకో …

Read More »

తప్పుడు వార్తలు వేస్తున్న చానెళ్లను చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిన తాప్సీ

తాను చెప్పిన దాన్ని వక్రీకరించడమే కాకుండా తన వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా అర్థం వచ్చేలా చేసారని, ఆ షోలో తన మాటలను చెప్పినవి చెప్పినట్లుగా ప్రసారం చేసారంటూ ప్రముఖనటి తాప్సీ ఓ చానెల్ పై దుమ్మెత్తిపోసింది. టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చీప్‌ స్టంట్లతో తనను ఇబ్బంది పెట్టడంపై హీరోయిన్‌ తాప్సీ ఓ ఛానెల్‌పై ఫైరయ్యారు. ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. విషయంలోకి వస్తే తాజాగా కలర్స్‌ ఇన్‌ఫినిటీ అనే ఛానెల్లో …

Read More »

రకుల్ కు ఝలక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ అందాల భామ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటిస్తుంది.ఇందులో ఒక సీన్ లో రకుల్ మందు బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.అయితే అది చూడడానికి అసభ్యకరంగా ఉందని సెన్సార్ బోర్డ్ చెప్పిందట.ఈ సీన్లు తీసేయమని బోర్డ్ సభ్యులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat