Home / MOVIES (page 449)

MOVIES

ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎల‌క్ష‌న్స్ అయిపోయాయి.. రిజ‌ల్ట్స్ వ‌చ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడటం త‌ప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే …

Read More »

మజిలీ ఈరోజు వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య …

Read More »

తెలుగు సినీ పరిశ్రమలో మరో హారర్..”స్వయంవద”

తెలుగు సినీ పరిశ్రమలో హారర్ చిత్రంగా వచ్చిన ‘చంద్రముఖి’ మంచి హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు అదే తరహాలో అంతే హారర్ చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది ”స్వయంవద”.లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా.ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్నారు.దీనికిగాను వివేక్‌ వర్మ దర్శకత్వ భాధ్యతలు వహిస్తున్నారు.ఇది మంచి కుటుంబ కథాగా సస్పెన్స్‌, హారర్‌, కామెడీ థ్రిల్లర్‌ తరహాలో రూపొందిచనున్నారు.ఈ చిత్రంలో అర్చనా …

Read More »

ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!

రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …

Read More »

‘సైరా’ సెట్ లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం..?

బ్రిటిష్ వాళ్ళని ఎదురించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా’.ఇందులో మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికిగాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ చిత్రం చివరిదశకు చేరుకుంది.ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా అరవింద్ ఫాం-హౌజ్‌లోనే జరుగుతుంది.అనుకోకుండా ఈరోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున ఈ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.వెంటనే …

Read More »

ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?

నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …

Read More »

విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?

వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …

Read More »

మేము ముగ్గురం కలిస్తే అందులో ఉన్న మజానే వేరు…సమంత

టాలీవుడ్ అందాల భామ అక్కినేని సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది.అందులో సమంతతో పాటు వెన్నెల కిషోర్ మరియు రాహుల్ ఉన్నారు.వీరు ముగ్గురు ఏంటీ ఒక్క ఫోటో ఏంటీ అనుకుంటున్నారా.అయితే అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్‌ రవీంద్రన్‌ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.నాగ్ కు జంటగా రకుల్ ప్రీత్ …

Read More »

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …

Read More »

బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌ హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్..?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజ‌న్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజ‌న్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్య‌త‌గా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజ‌న్ కు యాంక‌ర్‌గా న్యాచుర‌ల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat