టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్‌తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు …
Read More »హైదరాబాద్ లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..
ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం …
Read More »కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పినట్లే ఉండాలి
కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి తాజా నిదర్శనం ఇది. తమ మాటే నెగ్గాలనే తత్వానికి నిదర్శనం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …
Read More »మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు
మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే …
Read More »డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..ఎవరో తెలుసా?
ఇటివలే విడుదలైన చిత్రం “మణికర్ణిక” విశేష స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ఎన్టీఅర్ కధానాయకుడు కి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు.కాని మొన్న బాలీవుడ్ నటి కంగనా సినిమా మొత్తం నేనే చేసానని చెప్పిన విషయం ఇప్పుడు గొడవలకు దారి తీయనుంది.సినిమా క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా అప్‌డేట్స్ తనకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ చిత్ర …
Read More »జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి
శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్‌లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …
Read More »అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..
యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …
Read More »‘చీకటి గదిలో చితక్కొట్టుడు’..టైటిల్ సాంగ్ రిలీజ్..సాంగ్ మొత్తం అవేనంట?
తాజాగా బ్లూఘోస్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో ప్రధాన పాత్రల్లో మిర్చి హేమంత్, థిత్ అరుణ్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల కాగా చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.టీజరే ఇంత బోల్డ్‌గా ఉంటే.. సినిమా ఇక ఏవిధంగా ఉంటుందోనని ఊహించుకున్నారు.ఇలాంటి సమయంలో ఇపుడు టైటిల్ సాంగ్ …
Read More »యాత్ర సినిమాపై పెరిగిపోయిన అంచనాలు…దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు
కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ వచ్చిన సినిమా యాత్ర ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణంచెందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ …
Read More »షూటింగ్‌లో హీరో నానికి క్రికెట్ బాల్ అక్కడ తగలటంతో గాయాలు
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 23వ సినిమా ‘జెర్సీ’తో బిజీగా ఉన్నాడు. జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ బాల్ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైంది. అయితే గాయాలు అంత పెద్దవి …
Read More »