తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత.పెళ్లి తరువాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా తను జోరును కొనసాగిస్తుంది.హీరో నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే పెళ్లి తరువాత ఆమె నటించిన సినిమాలు అన్నికూడా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. సమంత తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బేబీ’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తుంది సమంతకు షూటింగ్‌లో …
Read More »వర్మ సంచలన వ్యాఖ్యలు..మన హీరోలు దేనికీ సరిపోరు..ఆమె ముందు?
ఎప్పుడు విమర్శలలో నడుస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేసారు.హీరోలందరికీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.అసల విషయానికే వస్తే..కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో విడుదలైన చిత్రం ‘మణికర్ణిక’.ఈ సినిమా చుసిన తరువాత వర్మకు అలా అనిపించిందంట.ఇందులో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో …
Read More »కంట్రోల్ తప్పిన ఆలీ..అందరి ముందు పరువు తీసిన మహిళ
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీకి చాలా మంచి పేరుంది.అలాగే చెడ్డ పేరు కూడా ఉంది.తన డబుల్ మీనింగ్ డైలాగులతో చాలసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. గతంలో సుమ, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ విమర్శల పాలైయ్యాడు.తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.బుధవారం రాత్రి జరిగిన ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో సుమ రాజీవ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచిన సుమ తనని …
Read More »లైంగికంగా వేధింపులు..సినీనటి భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు
సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె(14)ను ఏడాదిన్నర క్రితం ఇంట్లో పనిచేసేందుకు భానుప్రియ చెన్నై తీసుకువెళ్లినట్లు తెలిపింది. నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి.. ఏడాదిన్నర కావొస్తున్న ఒక్క నెల జీతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకు తున్నాని.. అదే క్రమంలో …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »సూపర్ డీలక్స్ శృంగార పాత్రలో..!
ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తుంది. తెలుగు చలన చిత్ర సీమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి చిత్రంలో శివగామి పాత్రతో తనేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. రీసెంట్‌గా శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో చైతూ అత్తగా సరికొత్త పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో రమ్యకృష్ణ శృంగార తారగా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »అభిమానులను అక్కినేని అఖిల్ ఏమని కోరాడో తెలుసా..?
అక్కినేని అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ …
Read More »నాకు తగినంత సమయం ఇస్తే సినిమా వేరేలా ఉండేది..క్రిష్
కెరీర్‌లో మొదలుపెట్టిన మొదటి సినిమాతోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గమ్యం సినిమాతో అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజయం సాధించలేదు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత కథ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన …
Read More »నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు …
Read More »