టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ మరోసారి నటుడు రాంచరణ్‌తో వేదిక పంచుకోనున్నారు. మెగా ఫ్యామిలీ హీరో నటించిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. గురువారం యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో కేటీఆర్ ట్రైలర్‌ను విడుదల చేస్తారు. డీవీవీ …
Read More »3,000 కోట్లు పెట్టుబడులతో పీవీఆర్ సినిమాస్
నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ …
Read More »క్రిస్మస్ రోజున కల్యాణ్‌దేవ్, శ్రీజకు పండంటి ఆడశిశువు
క్రిస్మస్ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్ చేశారు. ‘2018 క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ …
Read More »వైసీపీలో చేరిన సీనియర్ స్టార్ హీరో..జగన్‌ను చూసినప్పుడు బుద్ధుడి రూపం కళ్ల ముందు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ వైఎస్ జగన్ ను ప్రముఖ నటుడు భానూ చందర్ మెచ్చుకున్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఎన్.టి.ఆర్.తర్వాత ఇంత ప్రజాదరణ చూరగొన్న నేతను తాను చూడలేదని ఆయన అన్నారు. జగన్ ను ఆయన కలిసి వచ్చారు. సంఘీ భావం ప్రకటించారు.ఆ తర్వాత విశఖ జిల్లాలో పిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానని భానుచందర్ అన్నారు. …
Read More »కాజల్ ని అక్కడ పట్టుకుని నొక్కిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము ధూమారం
తెలుగుతో పాటు దక్షిణ భారతంలోని అన్ని భాషల చిత్రసీమల్లో కాజల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అన్ని భాషల్లో అభిమానులున్నారు. కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సంప్రదాయమైన పాత్రలు ఎంచుకుంటూ ఎక్సపోజింగ్‌కు కొంచెం దూరంగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ గతకొన్ని రోజులుగా అందాల ఆరబోత బాట పట్టింది. ఐటమ్ సాంగ్‌లలో, బోల్డ్ సీన్లులో కూడా నటించడం మొదలుపెట్టింది. ఇక్కడి వరకు కాజల్ అభిమానులు ఎలాగోలా జీర్ణించుకోగలిగారు.ఈమె తాజా సినిమా …
Read More »ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …
Read More »టీడీపీపై మరింత కాక రేపిన రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు. శుక్రవారం విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు …
Read More »‘నేను విన్నాను.. నేనున్నాను’యాత్ర టీజర్ విడుదల
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర …
Read More »రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఒక్కసారైన నటించాలని సగటు నటీనటులు అనుకోవడం సహజం. ఒకవేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవత తలుపు తడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా త్రిషకి అవకాశం దక్కింది. దీంతో ఆ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్.. రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. …
Read More »సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్‌గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’టీజర్
ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సస్‌ని సాధించిన ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్ 2. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలనే కోటి 43 లక్షలకు శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ …
Read More »