ఒకట్రెండు సంవత్సరాల్లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హీరోలందరూ 25వ సినిమాలోకి అడుగు పెట్టారు. కృష్ణా, శ్రీకాంత్ లా వంద, 200 సినిమాలు చేయడం ఇప్పటి జనరేషన్ హీరోలకు కష్టమే. అందుకే 25వ సినిమా చేస్తే ల్యాండ్ మార్క్ దాటినట్టుగా ఫీలవుతున్నారు. ఇలా 25వ సినిమాలో అడుగు పెట్టిన.. పెట్టబోయే హీరోలు ఎవరో తెలుసా..? ఈ జనరేషన్‌లో హీరోల 25వ సినిమాల మార్క్ నాన్నకు ప్రేమతో మొదలైంది. 2001లో నిన్ను చూడాలని …
Read More »ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు.. జక్కన్న షాకింగ్ న్యూస్..}
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా రిలీజే కాదు.. అసలు మొదలు కావడం కూడా ఆలస్యమే. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంటాయి. బాహుబలి అనుకున్న సమయంలో మొదలు కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. అయితే, అప్పుడు బాహుబలికి ఎదురైన పరిస్థితే..ఇప్పుడు మరో సినిమాకు ఎదురు కాబోతోంది. నట రుద్రుటు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి సినిమా నవంబర్‌లో మొదలు కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డిసెంబర్‌లో మొదలు …
Read More »మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!
టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …
Read More »ఈ వారంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ పక్కా ఎవరో తెలుసా..!
‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. భాను పట్టుకున్న యాపిల్స్ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ …
Read More »అచ్చం కీర్తి సురేష్‌లానే..!
స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్‌లోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అందుకే కీర్తి సురేష్‌ను సీక్వెల్స్ క్వీన్‌గా పిలుస్తున్నారు.అయతే, బాలీవుడ్‌లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్‌లో కనిపించినప్పుడు మాత్రమే వియాలను అందుకుంటుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో చాలానే ఫాలోయింగ్ ఉంది. నటన యావరేజ్‌గా ఉన్నప్పటికీ గ్లామర్‌తో కుర్రకారు …
Read More »రకుల్ ఈజ్ బ్యాక్..!
స్పైడర్ తరువాత మళ్లీ కనిపించలేదు రకుల్. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని ప్రచారం ప్రారంభమైంది. రకుల్ కావాలనే కోలీవుడ్ షిప్ట్ అయిందని ఒకసారి, బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ కారణమని మరోసారి రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, ఇవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయాయి. దీనికంతటికీ కారణం రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావడమే. కొంతకాలం గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది రకుల్. కోలీవుడ్‌లో చేతినిండా …
Read More »బిగ్‌బాస్ హౌస్‌లోకి బోల్డ్ హీరోయిన్ ఎంట్రీ..!
బిగ్‌బాస్ షోపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ షోను చూసిన ప్రతీ ఒక్కరు సీజన్ వన్‌తో పోల్చి.. సీజన్ 2 చెప్పుకునేంతగా లేదని లైట్‌గా తీసుకుంటున్నారు. మరో పక్క నాని హోస్టింగ్స్‌పై కూడా గాసిప్స్ వినిపించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యం .. బిగ్‌బాస్ -2 సీజన్‌ను కాస్త స్పైసీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ అందాల భామను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే, …
Read More »సీక్రెట్‌ను లీక్ చేసిన ఈషా రెబ్బ..!
ప్రతీ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ముందే చెప్పేస్తారు. కానీ, కొన్ని పాత్రలు ఎవరు చేస్తారు అన్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతారు. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే భాగంలోనే ఇదంతాను అనేది సినీ విశ్లేషకుల భావన. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ సీక్రెట్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నట రుద్రుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద …
Read More »అమెరికాకు మకాం మార్చబోతున్న సూపర్ స్టార్..!
మహేష్‌బాబు మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాను చూస్తుంటే ఈ మాట మీరే అంటారు. భరత్ అనే నేను చిత్రం విడుదలై వంద రోజులు దాటకుండానే మరో సినిమా మొదలు పెట్టడమే కాకుండా.. మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కెరీర్‌లో ఇలా ఎప్పుడు జరగలేదు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ 24 రోజుల క్రితం డెహ్రాడూన్‌లో మొదలైంది. ఏకధాటిగా …
Read More »నిహారిక.. హ్యాపీ వెడ్డింగ్ ఫిక్స్..!!
సుమంత్ అశ్విన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ సినిమాలో సుమంత్ సరసన నిహారిక హీరోయిన్ గా నటించింది.ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది . ఈ మూవీని జూలై 28న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం (జూలై-11)న ట్విట్టర్ ద్వారా తెలిపింది. హ్యపి వెడ్డింగ్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇందులో పాల లాంటిది మా హర్ష.. కాఫీ …
Read More »