సినిమా ఇండస్ట్రీలోని ఆడ పిల్లలంటే..ఎక్కడికి రమ్మన్నా వస్తారు.., ఏం చేయమంటే.. అది చేస్తారు.., బూతులు తిట్టినా పడి ఉంటారు…, అనే ఆలోచనలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉంటారని, ఆ విధంగానే వారు బాహ్య ప్రపంచానికి తెలియకుండా వ్యవహరిస్తుంటారని నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా, గత కొంత కాలంగా టాలీవుడ్‌లో మహిళా నటులపై లైంగిక వేధింపులు అధిక మయ్యాయని, వాటిని ఇప్పటికైనా అదుపు చేయాల్సిన బాధ్యత సినీ పెద్దలపై …
Read More »మళ్లీ విడుదలవుతున్న మగధీర
స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సెకండ్ మూవీతోనే టాలీవుడ్ స్టార్‌గా మారాడు. రీసెంట్‌గా 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అయితే, ఇది తన కొత్త సినిమాతో కాదు. తనకు స్టార్ డమ్ తెచ్చిన తన రెండవ సినిమాతో. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ ప్రశ్న..అతనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్‌చరన్ …
Read More »హ్యాట్సాఫ్ సమంత..!
ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ పెళ్లైనా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్. దానికి తోడు వరుసగా సూపర్ హిట్స్. తన ముందు క్యూ కడుతున్న ఆఫర్స్. ఏ హీరోయిన్‌కైనా ఇంతకంటే ఇంకేం కావాలి..? ఇంత బిజీ సమయంలో కూడా తనవంతు సోషల్ సర్వీసులు చేస్తోంది మిసెస్ సమంత నాగ చైతన్య. సోషల్ సర్వీస్ చేస్తూ తనకు తానే పోటీ అని నిరూపించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో సమంత టాప్ …
Read More »ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!
అతను నిన్నటి వరకు పడి లేచిన కెరటం.. ఇప్పుడు పరుగెడుతున్న విజయం. టాలీవుడ్‌లో వరుస విజయాలతో జోషల్‌లో ఉన్నాడు తారక్. టాలీవుడ్‌లో స్పీడ్ చూపిస్తున్న యంగ్ టైగర్ బాలీవుడ్ మీద కాలుమోపబోతున్నాడా..? అదీ కూడా ఒక మల్టీస్టారర్‌తోనా..? తారక్‌తో నటించే మరో హీరో ఎవరు..? అన్న ప్రశ్నలపై ఓ లుక్కేద్దాం.. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ప్రవేశించేది ఎప్పుడు అన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ …
Read More »ద్రౌపదికి ఐదుగురే.. నాకు అంతకు మించి..!
శ్రీరెడ్డి, ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన నటి. రోజుకో సెన్షేషన్‌ను రివీల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా, టాలీవుడ్‌లో తెలుగు యువతులపై జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఇప్పటికైనా ఆగేలా సినీ యూనియన్లన్నీ ఏకం కావాలని ఇటీవల స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు, బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు తనను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకొని వదిలేశాడని మీడియా ముఖంగా చెప్పింది. వారి …
Read More »రష్మీ గౌతమ్ @39
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ,ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తన వయస్సు ఎంతో చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఒక నెటిజన్ ఇటీవల మీరు అనసూయ కుటుంబంతో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీకు పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవా అని అడిగారు.దీనికి సమాధాంగా రష్మీ బదులిస్తూ పెళ్ళి అనేది నా పర్సనల్.నా వయస్సు ఇప్పుడు …
Read More »మెగా బ్రదర్ నాగబాబుకు.. శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపనలతో పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో సారి మెగా ఫ్యామిలీపై పదునైన విమర్శలు సంధిసతూ.. ప్రశ్నల వర్షం కురిపించింది. జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే.. వెంటనే అన్న నాగబాబు …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »పవన్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సమాజంపై అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పట్టదు, కనీసం ఉన్నత విద్యార్హత కూడా లేదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి కూడా పట్టబోతోంది, ఇప్పటికే పవన్ చెంత తన సామాజికవర్గం సభ్యులే ఎక్కువ, ఇలా తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులే.. జనసేనలో ప్రస్తుతం నేతలుగా చెలామని అవుతున్నారు, ఇలాంటి నేతలు …
Read More »అమెరికాలో పని పూర్తి చేసుకున్న ఇలియానా..!
రాక.. రాక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆరేళ్ల తరువాత వచ్చింది ఇలియానా. 2012లో దేవుడు చేసిన మనుషులు తరువాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రవితేజ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ నుంచి ఇలియానా వచ్చేసింది. …
Read More »