గత కొన్ని రోజులుగా యూఎస్‌లో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ విధితమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. see also:రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ క్రమంలోనే అమెరికా వస్తున్న తెలుగు సినీ సెలబ్రిటీలను క్షుణ్ణంగా పరివీలించడంతోపాటు.. …
Read More »మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో విజయ్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ …
Read More »షికాగో సెక్స్ రాకెట్‌పై శ్రీముఖి స్పందన..!
అమెరికా సెక్స్ రాకెట్‌లో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో యావత్ టాలీవుడ్ ప్రపంచం లో ప్రకంపనలు రేపుతోంది. ప్రవాసాంధ్రుల కార్యక్రమాల ముసుగులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు నడిపిన సెక్స్ రాకెట్ సినీ ప్రపంచాన్నే తలదించుకునేలా చేసింది. ఈ వ్యవహారానికి బాధ్యుడైన మోదుగుమూడి కిషన్ ద్వారా అమెరికా వీసాలు అందుకున్న వారిలో పలువురు సినీ ప్రముఖులతోపాటు, బుల్లితెర యాంకర్లూ ఉన్నారు. అయితే, వీరిలో ఎంత మందిని కిషన్ …
Read More »రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎన్టీఆర్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అభయ్ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ వారిని తన ఫోన్‌లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. అయితే ఎన్టీఆర్ …
Read More »అంజలి టైటిల్ పాత్రలో `గీతాంజలి 2`
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యానర్‌పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం `గీతాంజలి`.. సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కోన వెంకట్, ఎం.వి.వి.సినిమా హారర్ కామెడీ జోనర్‌లో `గీతాంజలి`తో సక్సెస్ సాధించడమే కాదు.. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడమే కాక.. విజయవంతమైన పలు హారర్ కామెడీ చిత్రాలకు నాంది పలికారు. అలాగే కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన పిలిమ్ కార్పొరేషన్(KFC) …
Read More »సెక్స్ రాకెట్‌కు సంబంధించి హీరోయిన్ మెహరీన్ ను కొన్ని ప్రశ్నలు..షాక్
టాలీవుడ్ నటి మెహరీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో భారీ సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్రీకరణ నిమిత్తం మెహరీన్ ఇటీవల అమెరికా వెళ్లారు. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మెహరీన్ టాలీవుడ్ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట. ఈ కేసు విషయంలో తనను దాదాపు అరగంట పాటు …
Read More »అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి
అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అయితే ఈ కేసులో ఫెడరల్ పోలీసులకు చిక్కిన ఓ సెల్‌ఫోన్‌లో క్లయింట్‌తో కిషన్ భార్య మాట్లాడినట్టుగా భావిస్తున్న …
Read More »చికాగో సెక్స్ రాకెట్-అమెరికా నెంబర్ తో నన్ను సంప్రదించారు-అనసూయ .!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను గడగడలాడిస్తున్న సంఘటన చికాగో సెక్స్ రాకెట్ .అయితే ఈ రాకెట్ లో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఈ నేపథ్యంలో బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటడమే కాకుండా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోల ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి యువ …
Read More »జలకాలాటలలో ఐస్‌క్రీమ్ పాప..!
బిగ్‌బాస్ -2 సీజన్‌లో 6వ ఎపిసోడ్ వచ్చే సమయానికి మసాలా దట్టిస్తూ వస్తున్నారు. తొలి ఐదు రోజుల్లో సాదా సీదాగా సాగిన ఈ కార్యక్రమంలో జూన్ 15వ తేదీ టెలికాస్ట్ అయిన షోలో ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌కు తొలి కెప్టెన్‌ను ఎన్నుకోవడం, అలాగే, తొలి ఎలిమినేషన్ ఓటింగ్ జరుగుతుండటంతో ఎపిసోడ్ 6 రంజుగా ప్రారంభమైంది. ఇక ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే బిగ్‌బాస్ హౌస్ నుంచి 16 …
Read More »ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి..!
తెలుగు తెరపై అద్దిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వారి కెమిస్ట్రీ, బయట వారిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్స్ ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను వారిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రభాస్, …
Read More »