టాలీవుడ్ స్టార్ హీరో ,ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కే .ఎస్ రవికుమార్ నేతృత్వంలో సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ మూవీ జై సింహా .ఎన్నో అంచనాలతో విడుదలైన మూవీ డిజార్డ్ తో ఇటు బాలయ్య అభిమానులను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సీనులో …
Read More »సాయి పల్లవికి పొగరెక్కువ.. నాగ శౌర్య షాకింగ్ కామెంట్స్..!
మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి… తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ హిట్ సాయి పల్లవి వల్ల వచ్చిందని కొంతమంది మీడియాలో రాయడం వల్ల ఆమెకి పొగరు తలకెక్కినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె తర్వాత నటించిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి షూటింగ్ సమయంలో ఎవరి మాట వినకుండా సాయి పల్లవి చిత్ర బృందానికి చుక్కలు చూపించిందని రకరకాల …
Read More »సూర్య చేసిన పనికి.. ఊగిపోతున్న సోషల్ మీడియా..!
తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఊహించి ఉండడు. సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సూర్యను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయడం సూర్య బౌన్సర్లు, పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వేరే దారిలేక గేటు దూకి తప్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య తాజాగా నంటించిన గ్యాంగ్ చిత్రం ప్రమోషన్ కోసం సూర్య, దర్శకుడు విఘ్నేష్ …
Read More »ఇట్స్ అఫిషియల్.. పవన్‌తో త్రివిక్రమ్ మరో సినిమా.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
అజ్ఞాతవాసి చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ కావడంతో.. పవన్-త్రివిక్రమ్‌లు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు అందుకున్న ఈ కాంబినేషన్‌కు అజ్ఞాతవాసి రూపంలో ఘోర పరాజయం తప్పలేదు. అందులో దొర్లిన తప్పులను సరిద్దిద్దుకొని ఈసారి భిన్నమైన కథాంశంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం.. ఎన్టీఆర్, వెంకటేష్‌ల చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తా పై.. తమిళ నటుడు సూర్య చెప్పిన మాటలు ఇవే..!
తమిళ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా సూర్య నటించే అన్ని చిత్రాలు తెలుగు తెలుగు తెర పై మెరవాల్సిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సూర్య గతంలో భారతి సిమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో వ్యక్తిగతంగానూ సూర్యకు మంచి రిలేషన్ ఉంది. అంతే కాంకుండా జగన్ ఫ్యామిలీకి.. సూర్య ఫ్యామిలీకి మధ్య చాలా కాలంగా స్నేహం ఉన్న సంగతి …
Read More »కత్తి మహేష్ సంచలనాత్మక ట్వీట్
గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విషయంలో మౌనంగా ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మరో సంచలనాత్మక ట్వీట్ చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌తో ఇటు సోషల్ మీడియా,అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నడు కత్తి మహేష్.. అయితే జనవరి 15 వరకు సైలెంట్‌గా ఉండాలన్న ప్రముఖ రచయిత దర్శకుడు …
Read More »టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో విడుదల..
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ ,ప్రముఖ దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఇటివల ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది .తాజాగా సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .నల్లమలపు శ్రీనివాస్ ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ఈ మూవీ రానున్న గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ మూవీకి చెందిన ఒక సాంగ్ …
Read More »ముందు రోజు వచ్చి చేతులు తడిపేస్తాం.. అంతే!!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »రిటైర్ అయిపో.. ప్లీజ్!!
ప్రజాసేవ చేసే నాయకులకు కూడా లేనంత క్రేజ్ సినీ స్టార్ల సొంతం. ఎంతలా అంటే .వారు ఏం చెప్పినా.. చేసినా.. దన్నే అభిమానులు ఫాలో అయిపోయేంతలా అన్నమాట. మరి అటువంటి అభిమానుల కోసం సినీ హీరోల నుంచి ఆశించిన మేర మంచి సినిమాలు రాకపోతే….? అప్పటి వరకు ఎంత అభిమానం చూపారో.. అంతకు మించి అసహనం వ్యక్తం చేయగలరు అభిమానులు. ఈ విషయం ఎన్నోమార్లు రుజువు అయింది కూడాను. ఇప్పుడు …
Read More »మహేష్ కత్తిని నా దగ్గరకు 15 నిమిషాలు …వేణుమాధవ్ సంఛలన వాఖ్యలు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల గురించి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్‌కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం …
Read More »