ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »బీజేపీ నేతలపై హైపర్ ఆది పంచ్ పడిందిగా..!
కేవలం తనదైన పంచ్‌ల వర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని, అంతేకాక, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జబర్దస్త్‌తో అతి తక్కువ కాలంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. కేవలం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి నవ్వుకోవడం కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బజర్దస్త్ షోలో మిగతా పాటిస్పెంట్ల సంగతి ఎలా ఉన్నా.. హైపర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …
Read More »లవర్స్‌తో బైకులెక్కి తిరగాల్సిన వయస్సులో… ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్..!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్ ట్రైలర్ విడుదలై దుమ్మరేపుతోంది. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్ అంటూ తేజూని ఉద్దేశిస్తూ చిన్న పాప పలికిన డైలాగులు చాలా సరదాగా …
Read More »సహజీవనానికి రెడీ అంటోంది!
బుల్లితెర హాట్‌కు కేరాఫ్ అడ్రస్ శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పండించగల సత్తా శ్రీముఖి సొంతం. ఒకానొక సమయంలో శ్రీముఖి బలపాలు తినేదంట…. బలపాలు లేకుంటే.. మట్టిగోడలు ఇలా చేతికి …
Read More »ఛీ..ఛీ..! రష్మీ ఆ యంగ్ యాంకర్‌నూ వదల్లేదుగా..!!
జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైన యాంకర్‌లలో రష్మీ ఒకరు. ఎంతలా అంటే.. అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు మాంచి కిక్ ఇచ్చి, తనదైన నటనతో బాగా క్రేజ్ సంపాదించుకునేంతలా. అందులోను తాను యాంకరింగ్ చేసిన షోలు, నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ …
Read More »ఝాన్సీ లక్ష్మీబాయ్ కాలికి గాయం.. ఎవరు చేశారంటే..!!
కంగనా రనౌత్, ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఈమె నైజం. అంతేకాదు, ఫ్యాషన్‌గా ఉండే నటిగానూ కంగనా రనౌత్ మీడియాలో ఎక్కువ ప్రఖ్యాతగాంచారు. ఈమెకు ఇప్పటి వరకు మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు కూడా. 2015లో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేసిన తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవడంతోపాటు.. …
Read More »జవాన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!
మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్‌తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ …
Read More »జూలీ కథ నిజంగా ఆ ప్రముఖ హీరోయిన్‌దేనా..?
సౌత్ సినీ హాట్ హీరోయిన్ లక్ష్మీరాయ్ హీరోయిన్‌గా కంటే ఐటం గానే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ఇక అమ్మడు తాజాగా జూలీ-2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జూలీ చిత్రంలో ఈ హాటీ తన అందాలను మొత్తం ఆరబోసిందని ఆ చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ-2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా చిత్ర యూనిట్ ఆ చిత్ర కథకి సంబందించి …
Read More »ఆ విషయంలో మొహమాటపడొచ్చు కానీ.. వద్దనలేం!
శృతి హాసన్. దక్షణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్ సినీ జనాలకు ఈ పేరు సుపరిచితమే. కమల్‌హాసన్ కూతురుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది శృతి హాసన్. అయితే, సినీ ఇండస్ర్టీకి పరిచయమైన కొత్తల్లో నటించిన చిత్రాలు వరుసపెట్టి మరీ అట్టఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకన్నాయి. దీంతో శృతి హాసన్‌పై అటు బాలీవుడ్‌లోను, ఇటు సౌత్ సినీ ఇండస్ర్టీలోనూ శృతిహాసన్‌పై ఐరెన్ లెగ్ అనే ముద్ర …
Read More »పూజా హెగ్దేకు చిర్రెత్తుకొచ్చిన వేళ!
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో తన గత చిత్రాలకంటే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూజా హెగ్దే. అయితే, ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం మూవీలో ఓ ఐటెంగ్ సాంగ్ చేస్తోంది. అంతేకాదు.. ఈ అమ్మడు చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్టు కూడా ఉన్నాయి. ఒకటి.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం …
Read More »