‘ఆ సౌండ్‌ను ఫాలో అవ్వొద్దు.. అదో సెంటిమెంట్’
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కాంతార మూవీ. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే హీరోగా అద్భుతంగా నటించారు రిషబ్ శెట్టి. ఈ సినిమాను కర్ణాటక, తమిళనాడులోని ఆచారాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈ మూవీ ద్వారా అక్కడి భూతకోల సంస్కృతిని యావత్తు దేశానికి తెలియజేశారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాలలో దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ ఓ వింత …
Read More »అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే..!
రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ధమాకా. యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ టీజర్‌ను దీపావళి వేడుకల సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌కు ధమాకా మాస్ క్రాకర్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టీజర్ రవితేజ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తోంది. నేను నీలో ఒక విలన్‌ని చూస్తే.. నువ్వు నాలోని హీరోని చూస్తావు. కానీ …
Read More »మతి పోగోడుతున్న దివి అందాలు
కాంతార పై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబర్ 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ …
Read More »జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.. రచ్చ రచ్చ చేస్తోన్న రామ్-భీమ్!
ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయి మన థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దేశం దాటి జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది ఆర్‌ఆర్ఆర్. శుక్రవారం జపాన్‌లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే రామ్, భీమ్ ఫ్యామీలీలతో పాటు జక్కన్న జపాన్ చేరుకున్నారు. మూవీ ప్రమోషన్లను అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాకు జపాన్‌లో మంచి క్రేజ్ దక్కింది. …
Read More »నీలి రంగు చీరలో సెగలు పుట్టిస్తోన్న శోభిత!
జిల్ జిల్.. జిల్ జిల్.. జిగేలు రాణి!
ఆ డైరెక్టర్‌పై సీరియస్‌గా ఉన్న అమీర్‌ఖాన్.. కారణం అదేనా!
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాయ్‌కాట్ సెగ తగలడంతో ఓ రేంజ్‌లో నష్టపోయారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు హీరో అమీర్‌ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్‌పై సీరియస్‌గా ఉన్నాడని పలు ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయి. అంతేకాకుండా అమీర్‌ఖాన్ డైరెక్టర్‌తో మాట్లాడటం కూడా …
Read More »మై లవ్.. మై నీల్.. లవ్ యూ సోమచ్ నాన్న: కాజల్
ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి.. మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి …
Read More »