Read More »
‘ఖిలాడీ’ చూపులతో మతిపోగొడుతోన్న డింపుల్!
ఓటీటీలోకి కల్యాణ్‌రామ్ బింబిసార.. ఎప్పుడంటే!
మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా బింబిసార. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడంతో దీనికి తగ్గట్టు చక్కటి గ్రాఫిక్స్‌ను అదే రేంజులో ఆసక్తిరేకెత్తించేలా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది …
Read More »రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల
ఇండియన్ ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గానీ, నటీనటులు పర్‌ఫార్మెన్స్ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్‌హాసన్, హిందీలో అజయ్ దేవగన్‌లు రీమేక్ చేశారు. ఇక ఈ మూడు …
Read More »కీర్తి సురేష్ కు భోళా శంకర్ టీమ్ సర్ ఫ్రైజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్… మహానటి కీర్తి సురేష్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కీర్తి సురేష్.. ఈ ఏడాది గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. సాని కాదియం, సర్కారువారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కీర్తి కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో భోళా శంకర్ …
Read More »అదిరే హాట్ అందాలతో నేహశర్మ క్యూట్ సెల్ఫీలు!
సూపర్ ట్విస్ట్ ఇచ్చిన నయన్ దంపతులు..!
ప్రస్తుతం ఎక్కడ వింటున్నా నయనతార- విగ్నేష్ శివన్ దంపతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు ఒక్కటైన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యామని చెప్పారు. దీంతో అందరూ ఈ జంట సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టిన సంతోషం ఎంతో కాలం లేకుండానే వివాదంలో చిక్కుకున్నారు ఈ జంట. సరోగసి ప్లాన్ చేశారని కోర్టు వరకు వెళ్లింది ఈ వివాదం. …
Read More »వెంకీమామ కోసం రామ్ చరణ్..!
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓరి దేవుడా.. విక్టరీ వెంకటేశ్ ఇందులో ఓ మెయిన్ రోల్ అయిన దేవుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అంతే కాకుండా రాజమండ్రిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో …
Read More »