Home / NATIONAL (page 203)

NATIONAL

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీకి ఇన్నేళ్లు వచ్చిన కానీ వివాహాం కాలేదన్న సంగతి మనకు తెల్సిందే. అయితే తాజాగా పెళ్లి చేసుకుని మంచిగా సెటిలైన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ను వివాహాం చేసుకున్న సంగతి విదితమే.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల ఒక ప్రముఖ టీవీ …

Read More »

తీహార్‌ జైలుకి మాజీ మంత్రి చిదంబరం..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ …

Read More »

చంద్రయాన్-2 “విశ్వ” విజయం

చంద్రయాన్-2 పై నాసా మాజీ శాస్త్రవేత్త లినెంన్గర్ స్పందిస్తూ” చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-2 దిగడం ఇస్రో విజయం మాత్రమే కాదు యావత్ ప్రపంచం సాధించిన విజయమని ఆయన అన్నారు. చంద్రుని దక్షిణ ధృవం అద్భుతాలకు నెలవని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయి అని ఆయన అన్నారు..

Read More »

పోలీస్ స్టేషన్ కు వచ్చే విజిటర్స్ కు డ్రెస్ కోడ్..!

తమిళనాడు లోని పోలీస్ స్టేషన్లలో కొత్త రూల్స్  రానున్నాయి. అదేమిటంటే స్టేషన్ కి వచ్చే విజిటర్స్ కి డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించారు. లుంగీలు, నైటీలు, షార్ట్ లతో స్టేషన్ లోనికి రాకుడదని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రభుత్వ ఆఫీస్ అని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఎలా పరిగణిస్తారు దీనిని కూడా అలానే చూడాలని అన్నారు. కాని ఇందులో ఇంకొక విషయమేమిటంటే లాడ్జిలో దొరికే విటులు లుంగీలు, నైటీలు …

Read More »

భారీ పేలుడు 10 మంది మృతి…30 మందికి గాయాలు

ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Read More »

బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …

Read More »

గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!

దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …

Read More »

నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …

Read More »

చెంప చెల్లుమన్పించిన కాంగ్రెస్ మాజీ సీఎం

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని …

Read More »

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలకు డబ్బు పంపిన చంద్రబాబు.. చిదంబరం శివకుమార్ లతో ఆర్ధిక లావాదేవీలు

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్‌ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్‌మెంట్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat