మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య …
Read More »ముకేశ్ అంబానీ కుతూరు ఇషాకు తన అత్తింటి వారు ఏం కానుక ఇచ్చారో..అతి ఎంత ఖరిదో తెలుసా
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని …
Read More »ఫ్యూజీ రియల్ హీరో.. వీడియో వైరల్..!
సరిగ్గా రెండేళ్ళ వయస్సున్న పాప ప్రాణాలను కాపాడిన ఫ్యూజీ జబాత్(17) అనే యువకుడిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకూ ఫ్యూజీ ఏం చేశాడంటే.. ఆడుకుంటూ రెండో అంతస్థు నుంచి పడిపోయిన పాపను సరిగ్గా నేలమీద పడిపోయే క్షణంలో పట్టుకుని కాపాడాడు. ఇస్తాంబుల్‌లోని ఫాతీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాప తల్లి వంటగదిలో ఉన్న సమయంలో దోహ మహమ్మద్(2) అనే పాప కిటికీ వద్దకు వెళ్లింది. కిటికీ నుంచి బయటకు …
Read More »టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!
నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …
Read More »రైతులకు శుభవార్త..వడ్డి లేకుండా రూ.1 లక్ష రుణం
భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని గతంలో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు రూ. 1లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు గాను ప్రత్యేక బడ్జెట్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని …
Read More »బీజేపీలో చేరడానికి వెళ్లినపుడు కళ్లు తిరిగి పడిపోయిన టీడీపీ ఎంపీ
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్ సభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావులు ఆపార్టీకి పార్టీకి గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీలో చేరారు. ఈ నలుగురు గురువారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి టీడీపీ రాజ్యసభను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్రహోం మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసారు. ఏపీలో బీజేపీ …
Read More »ఢిల్లీ నుంచి తాజా సమాచారం..సాయంత్రానికి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా
టీడీపీని విడియోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమచారం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ …
Read More »పక్క రాష్ట్రాల ఎంపీలు వైఎస్ జగన్ గురించి సంచలన వాఖ్యలు
పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో తనతో అన్నారని ట్వీట్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా సీఎం …
Read More »కిషన్ రెడ్డి అత్యుత్సాహం..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి …
Read More »లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా
లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌కు చెందిన ఎంపీ ఓమ్ బిర్లా ఎన్నికయ్యే అవకాశముంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లోని కోట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన భాజపా నేత ఓమ్ బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు …
Read More »