Home / POLITICS (page 113)

POLITICS

విశాఖపట్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని  మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …

Read More »

సుజనా ఇక కాస్కో ఏ క్షణంలోనైనా నీకు ముప్పు తప్పదు..!

వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. ఆయన లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోంశాఖకు పంపింది. ఈ క్రమంలో హోంశాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. ఇక సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. …

Read More »

దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌‌పేయి జయంతి నేడు..!

అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 లో గ్వాలియర్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజపేయి మరియు తాత పండిట్ శ్యాంలాల్ వాజపేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు …

Read More »

ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్..!

డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప పర్యటనలో భాగంగా జగన్ ఇక్కడికి వచ్చారు. జగన్ రాకతో అక్కడి అందరి కళ్ళల్లో …

Read More »

గంటా వైసీపీలోకి వెళ్తారు అనడానికి ఇంతకన్నా సాక్షం ఇంకేం కావాలి..!

ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ చెప్పారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే గంటా …

Read More »

ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని శోకాలు పెడుతున్నావా చంద్రబాబూ…?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టి  వారి బంధువులు, భినామీల కోసం స్కెచ్ వేసారు. రాజధాని ఇంకా అన్నౌస్ చేయకముందే వారందరూ రైతులకు మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. ఇదేమిటని చంద్రబాబుని అడిగినా పట్టించుకోని వైనం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన …

Read More »

బాబుని ఇంకోసారి నమ్మితే అంతకన్నా అమాయకత్వం ఉండదు..!

2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగితే కొట్టించారు కూడా. అలాంటి వ్యక్తిని నమ్మి మరోసారి మోసపోకుడదని ప్రజలు దృడ నిశ్చయంతో మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. తనని నమ్మి గెలిపించినందుకు జగన్ నిరంతరం వారికోసమే కృషి చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ఓడిపోవడంతో అధికార పార్టీపై ఎలాగైనా నిందలు వెయ్యాలని చూస్తున్న ఎవరూ పట్టించుకోవడం …

Read More »

సుజనా నిద్రపట్టడం లేదా.. నీ 300 ఎకరాల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నావా ?

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు ఆ ప్రకటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ప్రత్యర్ధులు సైతం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాని చంద్రబాబు అండ్ కో మాత్రం ఆ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. అందరూ స్వాగతిస్తుంటే వీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అనే విషయంపై వైసీపీ …

Read More »

రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తోనే కాలం మొత్తం గడిపేసావ్ చంద్రబాబు..!

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన విషయానికి వస్తే మొత్తం శూన్యం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన భాధ్యతను మర్చిపోయారో ఏమో తెలియదుగాని ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు. అంటే సాయం చెయ్యాల్సిన చేతులే మింగేసాయి అని చెప్పాలి. మరోపక్క అమరావతి విషయానికి వస్తే ఇదో పెద్ద స్కామ్ అని చెప్పడంలో సందేహమే లేదు. ప్లాన్ వేసుకొని ముందుగానే రైతుల దగ్గర భూములు లాక్కొని మోసం చేసారు. దీనిపై …

Read More »

నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు..?

ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat