Home / POLITICS (page 134)

POLITICS

సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …

Read More »

వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టి అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తాళ్లూరి రాజకుమార్తె పూజతో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ ఈ నెల 23న నిశ్చితార్థం దుబాయిలో భారత కాలమాన ప్రకారం ఆదివారం దుబాయిలో చేశారు. అయితే ఈ నిశ్చితార్థం కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట. సుమారుగా 100 మంది ఎంపీలు …

Read More »

టీడీపీ నాయకుల ఆవేదన.. కేసులైనా తప్పించుకోవచ్చని అలా చేస్తున్నారట..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి దారుణంగా తయారవుతుందని చెప్పాలి. ఒక్క పక్క అధికారపార్టీ ని విమర్శించాలి మరోపక్క తన పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇలా మొత్తం చంద్రబాబు నెత్తిన పడింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలిదు. ఈ విషయంపై బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో …

Read More »

దొంగల బ్యాచ్ పై వైసీపీ నేత కౌంటర్ ఎటాక్..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం రూపురేకలను మార్చేసింది. గత ఐదేళ్ళ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు. జగన్ వచ్చాక ఈ కొద్దిరోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఒక పక్క జగన్ ప్రజల బాగు కోసం నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షం మాత్రమే ఎప్పుడు ఏ మెలుకు పెడదామా అనే ఆలోచనలోనే ఉంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. …

Read More »

లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్‌ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్‌ తాత గురించి తిరుపతిలో …

Read More »

యూటర్న్ లో బాబు రికార్డ్..!

ఇంగ్లిష్‌ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల …

Read More »

డీఆర్సీ నుంచి నారా లోకేష్‌కు బహిష్కరించేందుకు తీర్మానం

నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్‌ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. …

Read More »

నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపిన సీఎం జగన్

భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సీఎం జగన్ నిరుద్యోగులు విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ఓవైపు గ్రామ వాలంటీర్ గ్రామాల్లో ఉన్న  యువకులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఉద్యోగాలు కల్పించి  తమ  అ గ్రామస్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే తాజాగా.. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్సింగ్‌ సర్వీసెస్ (ఏపీసీవోఎస్‌) …

Read More »

శివసేనకు అజిత్‌పవార్‌ వెన్నుపోటు..!

మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న రాత్రి 9గంటల వరకు అజిత్‌ పవార్‌ మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో …

Read More »

శరద్ పవార్ బిజేపికి సపోర్ట్ చేస్తారా..?

సినిమా స్టోరిని తలపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు..నిన్నటి నిన్న శివసేన తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు..కానీ ఉదయాన్నే రాజ్ భవన్ లో ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా,బిజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపిలో మెజార్టీ ఎమ్మేల్యేలు బిజేపీ కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అజిత్ పవార్ స్పష్టం చేశారు..మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తు ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat