Home / POLITICS (page 172)

POLITICS

బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్‌లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టారు

గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ …

Read More »

అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ని జగన్ ‘గాడు’ అని పిలవాలంటూ కుల అహంకారంతో మాట్లాడిన కుటుంబరావు అతి త్వరలో జైలుకు

రాష్ట్ర ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాల భూమిని మింగేసిన విషయం వెలుగుచూసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు పక్కన గల మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఈ భూమిని వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి పొందారు. ఈ …

Read More »

యధావిధిగా దుష్ప్రచారం చేసి ఫేక్ ఫొటోలతో దొరికిపోయిన టీడీపీ

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేషన్ డోర్ డెలివరీ తో కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి కూడా రేషన్‌ బియ్యం సక్రమంగా అందుతున్నాయి.. గతంలో ఇలా అందేవి కావు. లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శుక్రవారం నుండి ఈకార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం …

Read More »

ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

ఆటో డ్రైవర్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. సొంతంగా ఆటోలు నడుపుకునే వారికి ఏటా ఖర్చుల కింద 10వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ లో 400కోట్లు  కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 4లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరంతా ఈ నెల 10నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం …

Read More »

పరిటాల కుటుంబం నుండి రక్షించండి.. గ్రామస్తులు ఆందోళన !

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమిని తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అతని సహచరులు దాడులు చేస్తున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారి కుటుంబం పై శనివారం గ్రామస్తులు అందరు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 4న వినాయక నిమజ్జనం ముగించుకొని తిరిగి ఇండ్లకు వెళ్తుండగా.. వెంకటాపురం నుండి శ్రీరామ్ మనుషులు 50 …

Read More »

నేడు మంత్రివర్గ విస్తరణ.. కేసీఆర్ సంచలన నిర్ణయం

అన్ని రకాల పదవులకు పూర్తి స్థాయిలో భర్తీ చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శనివారం ప్రభుత్వ విప్ ల నియామకాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి, ఆదివారం సాయంత్రం మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేయాలని సిఎం నిర్ణయించారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను  కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే ఆలోచనలో సిఎం ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ …

Read More »

తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …

Read More »

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా..

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …

Read More »

చంద్రబాబుకు మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసిన వర్మ..!

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసాడు. ఇప్పటికే తానూ తీస్తున్న ఒక చిత్రానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టిన వర్మ అనంతరం ఈ చిత్రానికి సంభందించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో కొందరు ఇప్పటికీ వర్మపై వేడిగానే ఉన్నారు. ఎన్ని జరిగిన రాంగోపాల్ వర్మ మాత్రం ఎవ్వరిని లేక్కచేయడనే విషయం అందరికి తెలిసిందే. అయితే …

Read More »

ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటున్న సిక్కోలు ప్రజలు.. జగన్ వరాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్‌3 నుంచే పెన్షన్‌ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్‌3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat