తనకు జడ్ ప్లస్ కేటగిరి కింద భద్రత కొనసాగించాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ …
Read More »పోస్ట్ గ్రాడ్యుయేట్లూ భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.. 28వేల రిజెక్ట్ అయ్యాయట..
రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల్లో ఒకటైన వాలంటీర్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనావిష్కరణ కార్యక్రమం గ్రామ వాలంటీర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ వాలంటీర్ నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో వస్తున్నాయి. కేవలం 8 రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ దరఖాస్తులు 5లక్షలు దాటిపోయాయి. మంగళవారం …
Read More »తాజాగా జగన్ సోషల్ మీడియా సైన్యం చేస్తున్న డిమాండ్ ఏంటి.? కొత్తగా ఎందుకు తెరపైకి.?
మావారైతే ముక్కలుముక్కలుగా నరికేసేవారు – కేశినేని నాని మేమైతే ఇంకా భారీగా ప్లాన్ చేసేవారం – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ పగ్గాల కోసం ఆయన తల్లి హత్యాయత్నం చేయించారు – రాజేంద్రప్రసాద్ షర్టు కూడా చినగలేదు,నేరుగా ఇంటికి పోయాడాడు – అచ్చెన్నాయుడు ఇవి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే TDP నేతలు చేసిన వ్యాఖ్యలు.. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.. YCP …
Read More »ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసులు
ఆంధ్రజ్యోతికి నోటీసులు.. ప్రస్తుతం ఈవార్త ఆసక్తిరేపుతోంది. కాకినాడలో నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ఆంధ్రజ్యోతి అనే పత్రికా సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీచేశారు. వీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల వద్ద అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. అయితే నోటీసు అందిన …
Read More »రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? బాబూ ?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని అందాకా కాస్త ఓపిక పట్టండి చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటు ఇంకో పక్క మాపై …
Read More »చంద్రబాబుకు నోటీసులు.. తేడా వస్తే అరెస్టే
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసినందుకు చంద్రబాబు పథకాలపై సుప్రీం కోర్ట్ ఈ నోటీసులిచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలని సుప్రీంలో పిటిషన్ వేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని వివరించిన పిటిషనర్ …
Read More »సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్ జనరల్..
అమెరికా కు చెందిన కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా మంగళవారం ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.వీరి భేటీ అమరావతిలోని సచివాలయంలో జరిగింది.ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై వీరు మాట్లాడుకునట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ మరియు లోక్‌సభ, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె ట్విటర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్ గా నరసింహన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పదేళ్లుగా ఆయన ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లా నియామకం జరుగుతుందని హోంశాఖ వర్గాల సమాచారం.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నారు.అందులోకి కొత్త గవర్నర్ రానున్నాడు. విభజన చట్టం …
Read More »ఆక్రమాలకు కేర్ అఫ్ అడ్రస్ టీడీపీ…రెండేళ్ల పదవికే అంత సీన్ చెయ్యలా
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని …
Read More »హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను …
Read More »