Home / POLITICS (page 247)

POLITICS

ఏపీ రాజకీయాల్లో సంచలనం..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …

Read More »

అనుమానం రేకెత్తిస్తున్న ధోనీ ర‌న్ ఔట్‌.!

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ సారి ఐపీఎల్ క్రేజ్ అంత‌గా ఉండ‌ద‌ని అంద‌రూ భావించారు. అంద‌రి అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఐపీఎల్ అభిమానుల‌ను అల‌రించింది. అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీప‌డ‌గా చివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకున్నాయి. రెండు జ‌ట్లు ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా గ‌ట్టి జ‌ట్లు అందులోనూ ఇరు జ‌ట్లూ గ‌తంలో మూడు …

Read More »

వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …

Read More »

బాబే ప్ర‌ధాని..టీడీపీ కొత్త కామెడీ

  ఉట్టికి ఎగ‌ర‌లేని వ్య‌క్తి స్వ‌ర్గానికి ఎగురుతారా?  చాన్సే లేదు క‌దా? కానీ అలా ఎగురుతాడ‌ని అంటున్నారు..ప్ర‌చారంలో ఆరి తేరిపోయిన తెలుగుదేశం పార్టీ నేత‌లు. అలా ఎగిరి అత్యుత్త‌మ స్థానాన్ని కైవ‌సం చేసుకుంటార‌ని చెప్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తుంది ఇంకెవ‌రి గురించో కాదు…త‌మ నాయ‌కుడు అయిన చంద్ర‌బాబు గురించి. తాజాగా చంద్ర‌బాబు గురించి టీడీపీ చేస్తున్న ప్ర‌చారం ఏమంటే…కాబోయే ప్ర‌ధాని చంద్ర‌బాబేన‌ట‌…ఆయ‌నే మోడీకి స‌రైన పోటీ …

Read More »

మోడీ మేకప్ కు ఎంత ఖర్చు పెడుతున్నారో .?

తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం …

Read More »

మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..

ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …

Read More »

దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్‌ లెవల్‌ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ …

Read More »

రవిప్రకాష్ టీవీ9 ఆఫీస్ వద్దకు వస్తే అనుమతించొద్దు.. సెక్యూరిటీకి ఆదేశాలు.. శివాజీ ఎక్కడ

టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ …

Read More »

రవిప్రకాష్ మీద వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాట్లాడకపోవటానికి కారణాలేంటో తెలుసా.?

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్‌వోగా ఉన్న కేవీఎన్‌ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్‌ కొత్త డైరెక్టర్లు కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును …

Read More »

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చింతలపాలెం మండలం పిట్ల నాయక్ తండాలో పర్యటిస్తుండగా ఉత్తంకుమార్ రెడ్డి నిటీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మా  గ్రామానికి ఏం చేశావ్ అంటూ నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat