సుజనా చౌదరి..ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది భారీ కుంభకోణాలే.ఎందుకంటే ఈయన పైన కొన్ని కోట్ల మేర మోసం చేసారని కేసులు కూడా ఉన్నాయి.అంతే కాకుండా సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీగా ఉన్నారు.ఇవ్వని పక్కన పెడితే ఈయన చంద్రబాబుకు మంచి సన్నిహితుడు కూడా.ఇందులో చంద్రబాబుకు కూడా హస్తం ఉండే ఉంటుంది.సుజనా ఇప్పుడు హుటాహుటిన సీబీఐ ఆదేశాల మేరకు బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది.2017 లో బెస్ట్ …
Read More »దేవినేని ఉమ అటు ఇటు కాని దద్దమ్మ.. సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి.. !
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గుడు ఉమ అని, తన సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపద్ధర్మ …
Read More »ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది
ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఈసీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌కు 21 వేల మంది సిబ్బంది అవసరమని అన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు …
Read More »మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకంగా హడ్కో అభివర్ణించింది. మిషన్ భగీరథకు మూడోసారి హడ్కో అవార్డు లభించడం విశేషం. ఢిల్లీలో జరిగిన హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొని.. హడ్కో అవార్డును ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి స్వీకరించారు.
Read More »ఆత్మహత్యే పరిష్కారం కాదు…హరీష్ రావు
ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని..ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు.సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ
ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్, భార్య …
Read More »ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం..సీఎం కేసీఆర్ హర్షం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక …
Read More »కొద్దిరోజుల్లో ప్రభుత్వం మారుతుండడంతో ఈ ఘటనపై రేకెత్తుతున్న అనుమానాలు
గతంలో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచారు. నిన్నరాత్రి పదిగంటల తర్వాత శ్రీనివాసరావుకు ఛాతిలో నొప్పి తీవ్రంగా రావడంతో ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స …
Read More »జనసేన కార్యాలయాల మూసివేతపై పవన్ ఏమన్నారంటే
ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో …
Read More »