Home / POLITICS (page 256)

POLITICS

ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర ఇంజినీర్లు

యావత్‌దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక అంకం సజావుగా, విజయవంతంగా కొనసాగుతున్నది. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నందిమేడారం సర్జ్‌పూల్‌కు చేరుతుండటంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని భారీ మోటర్లకు ఈ నెల 24న వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడ్రోజుల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలచేసిన గోదావరి జలాలు.. 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, సుమారు 9.54 కిలోమీటర్ల చొప్పున …

Read More »

ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం!   జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …

Read More »

చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌..

ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్‌ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »

మంత్రి ఈశ్వ‌ర్‌కు పుట్టిన రోజు స‌ర్‌ప్రైజ్‌…ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రి ఈశ్వ‌ర్ ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఓ ట్వీట్లో త‌న శుభాకాంక్ష‌లను కేటీఆర్ తెలియ‌జేశారు. “తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ గారికి హృద‌య‌పూర్వ‌క‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. …

Read More »

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌…ఏమైందంటే..?

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ త‌గిలింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. గాలి బ్యాచ్‌కు ప్రోత్సాహం ఇస్తోందంటూ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగ‌తి తెలిసిందే. సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన ప్రియాంక… గురువారం రాత్రి పార్టీకి గుడ్‌బై …

Read More »

చంద్ర‌బాబు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌చార తీరు, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ…వ‌రుస ట్వీట్ల‌లో ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సొల్లువాగుడు వాగాడ‌ని మండిప‌డ్డారు. “50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు …

Read More »

చంద్రబాబు పై ఈసీ సీరియస్…!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళిలో ఉన్నా సమీక్షలు జరపడాన్ని కోడ్ ఉల్లంఘనగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కోడ్ నియమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి విడుదల చేశారు. దీంతో హోంశాఖపై సమీ‌క్షను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమీక్ష బదులు తాజా పరిస్థితిని హోంశాఖ …

Read More »

నా కల ఈ నాటికి సాకారమైంది..రియల్ హిరో కేసీఆర్ గారూ.. శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ​కౌచ్‌ బాధితుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూబుధవారం జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఇవాళ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా కల ఈ నాటికి సాకారమైంది. మీ చొరవతో నేనిప్పుడు ప్రపంచానికే …

Read More »

టైగర్‌ కేసీఆర్..ది అగ్రెస్సివ్‌ గాంధీ

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని …

Read More »

20వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat