Home / POLITICS (page 335)

POLITICS

హరీషన్న సృష్టించిన ప్రత్యేక రికార్డ్ ఇది…

తన్నీరు హరీశ్ రావు…టీఆర్ ఎస్ పార్టీ అధినేత – తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా – సత్తా ఉన్న నాయకుడనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి టాక్ కారణంగానే ఆయన ఇరకాటంలో పడ్డారని – గులాబీ దళపతి వారసుల పోరులో హరీశ్ రావుకు కుంపట్లు మొదలయ్యాయని…ఏకంగా పార్టీకి మద్దతిచ్చే మీడియాల్లోనే ఆయన్ను పక్కనపెట్టే పరిస్థితి ఎదురైందని …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించేది ఎవరో తెలుసా?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్‌ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి వలసలు

టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ లో చేరారు. సిద్దిపేట రూరల్ జిల్లా సీతారాంపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు వనం భానుప్రకాశ్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రవీణ్, సీపీఎం మండల అధ్యక్షుడు పడిగే ప్ర శాంత్ తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీ ఆర్‌ఎస్‌లో చేరారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి …

Read More »

రేపు టీఆర్‌ఎస్ కీలక సమావేశం….త్వరలో కేసీఆర్ 50 రోజుల్లో వందసభలు మొదలు

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచారవేగాన్ని మరింత పెంచనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇప్పటికే ఒక విడుత ప్రచారాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో.. తాజాగా పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉధృతస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుంచి బయటికి వచ్చినందున ప్రచార వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనికితోడు వచ్చేవారంలో సీఎం కేసీఆర్ యాభైరోజులు వందసభలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు …

Read More »

టీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో దేశానికే ఆదర్శం…రత్నాకర్ కడుదుల

ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై తెరాస యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల పత్రికా ప్రకటనలో తెలిపారు.కేసీఆర్ విడుదలచేసిన ప్రజామ్యానిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని, 2014 ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం …

Read More »

శ్రీమంతుడు కోసం కదిలోచ్చిన యువత

ఆయన ఒక సామాన్యుడు..పుట్టిన ఊరుకు.. పెరిగిన గడ్డకు..తనను నమ్మిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నాడు. నాడు సమైక్య పాలనలో చూసిన కష్టాలు.. ఎదుర్కున్న అవమానాలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో పాల్గోని స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించాడు.ఆ తర్వాత తన సొంత గ్రామమైన వరికోల్ గ్రామ గురించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను …

Read More »

మరోసారి చంద్రబాబు కుట్ర…ఈసారి వల్లభనేని వంతు…

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరలేపాడు. డబ్బు సంచులతో తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా చంద్రబాబు తీరు మారలేదు. విజయవాడ కేంద్రంగా తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహానికి కుట్రలు పన్నుతున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు టీడీపీ నేత వల్లభనేని అనిల్ హవాలా మార్గంలో రూ.59 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డాడు. …

Read More »

డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేత?

హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న టీడీపీ నాయకుడు వల్లభనేని అనిల్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి రూ. 59 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా అనిల్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఎన్నికల …

Read More »

మేనిఫెస్టో పండగ….కీసీఅర్ అండగా

టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో రైతుసంక్షేమాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నదని యావత్ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ, రైతుబంధు పెట్టుబడి సాయం ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంపు, రైతుసమన్వయ సమితులకు గౌరవ భృతి కల్పిస్తామని హామీ ఇవ్వడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణ మాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఏడాది నుంచే రూ.4వేలకోట్ల చొప్పున నాలుగు దఫాల్లో …

Read More »

బొబ్బిలి పౌరుషానికి.. వైఎస్ జగన్ దెబ్బాకు టీడీపీలో వణుకు

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి… జగన్ కు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది అంటున్నారు వైసీపీ నేతలు.ఇకపోతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat