ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో ప్రజా సంకల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వరసకు చెప్పడం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు అసాధారణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జనసముద్రాన్ని చూడగానే టీడీపీలో తీవ్ర స్థాయిలో కలకలం మొదలైనట్టు సమాచారం. మంత్రి యనమలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ పోటెత్తిన జనమే నిదర్శనమని రాజకీయ పండితులతోపాటు టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. …
Read More »బీకాంలో ఫిజిక్స్.. జయంతికి.. వర్ధంతి శుభాకాంక్షలు తరహాలో.. మరో కొత్త..!
దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చేతికి మైక్ దొరికినప్పుడల్లా ప్రసంగాలతో ఊదరగొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభవాన్ని మాటలు మార్చడంలో ఉపయోగిస్తుంటారు.. ఆ క్రమంలోనే ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లలో 40 మాటలు మార్చారు.. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.. ఇంతకీ ఆయన ఎవరంటే.? సీఎం చంద్రబాబు అనే సమాధానం ఇస్తున్నారు …
Read More »వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …
Read More »చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు..!
వైఎస్ఆర్ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలోని రేషన్ షాపు ఇది. ఇక్కడ బియ్యం, పంచదారతోపాటు మద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేషన్ షాపు సరుకులతోపాటు.. అడుగడుగునా.. మద్యం అమ్మకాలు జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతుండటంతో అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. సివిల్ సప్లై శాఖ కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది. ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా …
Read More »ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లకు గిరాకీ ఏర్పడింది. బ్యాంకులకంటే అధికంగా వడ్డీ చెల్లిస్తామని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్టాక్ మార్కెట్‌లో బాండ్లకు మంచిన వడ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫర్ ఇవ్వడంతో బఢా పెట్టుబడిదారులు సీఆర్డీయే బాండ్లను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వడ్డీకంటే అదనంగా మూడుశాతం రావడం ప్రభుత్వమే గ్యారెంటీగా నిలవడంతో షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేవారంతా అమరావతి బాండ్లలో …
Read More »వాజ్‌పేయి ఆరోగ్యం సీరియస్..!!
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం సీరియస్‌గా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని మోడీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. …
Read More »స్వాతంత్ర్యదినోత్సవం నాడు చంద్రబాబు చేసిన “నాలుగు” తప్పులు.. జగన్ ఏం చేసారో తెలుసా.?
భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి …
Read More »అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!
కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులకు.. వైసీపీ అరుదైన గౌరవం..!
విశాఖ జిల్లా ఎర్రవరంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇవాళ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్‌సీపీ నాయకులు సన్మానించారు. అల్లూరి సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణ రాజు కుమారుడు వెంకట సుబ్బారావు, కుమార్తె సత్యవతిలను సత్కరించారు. వారికి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని బహుకరించారు వైసీపీ నేతలు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ ప్రాంతంలో స్వాతంత్య్ర …
Read More »బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..!
నారా బ్రాహ్మణిపై విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి నారాలోకేశ్ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే బ్రాహ్మణి కూడాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేశ్ ఒకమంత్రిగా ప్రజలసమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మంచిదే కానీ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంట్లో ఆ కార్యక్రమం చేయడంవ అందునా పోలీసు అధికారులు బ్రాహ్మణికి సెల్యూట్ చేస్తుండడం పట్ల విమర్శలు …
Read More »