తెలంగాణ చేనేతల ప్రభుత్వమని ..చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామం సాంప్రదాయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఫ్యాషన్ షో ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ..చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించిందన్నారు. Minister @KTRTRS participated in a #NationalHandloomDay …
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »చంపేద్దామనుకున్నా అంటూ గడ్డాలు పెంచుకుని, కత్తులు, తుపాకులు పట్టుకుని ఏందిరా నాయనా ఇది..
తాట తీసేస్తా.. తోలు తీసేస్తా.. విప్లవం రావాలి.. కత్తులు పట్టుకోవాలనిపించింది.. తుపాకులకు ఎదురెళ్తా.. ప్రత్యేక దేశాలు కావాలి.. రాష్ట్రం విభజన మళ్లీ కోరుకుంటున్నాం.. పంచెలూడదీసి కొడతా.. గుడ్డలూడదీసి తన్నేస్తా.. ఇవన్నీ ఎవరో అనడం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు.. అసందర్భంగా ఆయన మాట్లాడే మాటలకు నెటిజన్లు, సామాన్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడ్డం ఫుల్లుగా పెంచుకుని, కత్తులు పట్టుకు తిరుగుతూ, అల్ ఖైదా ఉగ్రవాదుల లాగ మీ స్టేట్మెంట్ …
Read More »మరోసారి దమ్మున్న నిర్ణయం తీసుకున్న వైసీపీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు..!
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మొండి వైఖరి నిరూపించుకుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో అధికార తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. వాస్తవానికి మొదటినుంచి …
Read More »కొండేపిలో విజయం ఎవరిదో తేల్చే విశ్లేషణాత్మక కథనం..!
ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గం పొగాకు పంటకు ప్రసిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షలా 10 వేల వరకు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 70 వేల వరకు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజర్వ్డ్ నియోజవర్గంగా గుర్తించారు. కమ్మ సామాజికవర్గ ఓట్లు 30 వేలు వరకు …
Read More »ఆందోళనలో కొన్ని పార్టీలు.. ఆనందంలో కొన్ని పార్టీలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »ప్రభుత్వ పథకాల్లో వేల కోట్ల అవినీతి..!
టీడీపీ అక్రమాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చనే రీతిలో ఆ పార్టీ నేతలు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేపట్టిన మరో పథకం టీడీపీ నేతలకు కల్ప తరువులా తయారైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన చంద్రబాబు పథకాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. పథకం పేరుతో ప్రజలను ఆకర్షించడం.. అదే పథకం నిధులను పక్కదారి పట్టించి టీడీపీ నేతలకు …
Read More »ఉండిలో ఒక్క ఫ్లెక్సీ కట్టలేని స్థాయినుంచి ర్యాలీలతోనే విజయయాత్రలు మరపిస్తున్న స్థాయికి
అక్కడ వైఎస్సార్సీపీకి న్యాయకత్వమే లేదన్నారు.. నియోజకవర్గ సెంటర్లో ఫ్లెక్సీ కట్టే నాధుడే లేడన్నారు. ఆనియోజకర్గంలో పార్టీ కోసం పనిచేయడానికి డబ్బులు ఇస్తే తప్ప కాసేపు పనిచేయడానికి ఒక్క మనిషీ రాడన్నారు.. అంతెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కడూ లేడన్నారు.. ఆ నియోజకవర్గంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేదన్నారు.. అదే పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం గుండెల్లో …
Read More »సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …
Read More »టీడీపీకి ఊహించని దెబ్బ.. అదే జరిగితే ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పని ఔట్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవాలన్న లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అడుగులు ముందుకేస్తున్నారు. అలుపెరగకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ తమ గ్రామాలకు వస్తున్న వైఎస్ జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. తమ కోసం వస్తున్న వైఎస్ జగన్‌కు ప్రజలు …
Read More »