వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …
Read More »మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి …
Read More »ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో …
Read More »ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »ముగిసిన ప్రధాని మోడి చైనా పర్యటన
ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది.ఇవాళ అయన కింగ్డావో నుంచి భారత్ బయలుదేరారు. నిన్న ఉదయం చైనాలోని కింగ్డావో చేరుకున్న ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు . ఈ బేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న, ఇవాళ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) …
Read More »ఆరోగ్యానికి సారా.. ఏపీకి నారా ప్రమాదకరం..!
ఆరోగ్యానికి సారా ఎంత ప్రమాదకరమో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్రమాదకరమని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి అన్నారు. కాగా ,శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక హామీలను తుంలో తొక్కారన్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »ప్రతీ గ్రామానికి వెళ్లి.. సమస్యలు తెలుసుకోవడం మామూలు విషయం కాదు..! జగన్ ప్రజా నేత..!!
విశాల్, టాలీవుడ్‌లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో …
Read More »శభాష్ మిథున్‌రెడ్డి..!
పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల …
Read More »చంద్రబాబుకు త్వరలో పెద్ద షాక్..వైసీపీలో చేరనున్నమంత్రి పితాని సత్యనారాయణ
ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వరలో చంద్రబాబునాయుడుకు ఊహించని షాక్ తగలనుందా బిసి సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేదతీరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి త్వరలోనే సదరు …
Read More »వైఎస్ జగన్‌పై సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం పేరుతో ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుపాటు బీజేపీతో కలిసి ఏపీని పాలించిన చంద్రబాబు, చివరకు ఏపీలో టీడీపీపై వ్యతిరేక భావన నెలకొనడంతో.. ఆ వ్యతిరేకతను బీజేపీపై …
Read More »