కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. టీడీపీకి ప్రిస్టేజియ్ నియోజకవర్గం ఇది. కానీ, ఇక్కడ టీడీపీ గెలిచింది మాత్రం తక్కువే. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు కొడాలి వెంకటేశ్వరరావు. కొడాలి వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని. కొడాలి నాని అంటే గుడివాడ రాజకీయం. మరి ప్రతిపక్ష పార్టీ …
Read More »పథకం ప్రకారమే.. అమిత్ షాపై టీడీపీ దాడి..!!
ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతోందని ఏపీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండి పడ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీద దాడికి దిగిన టీడీపీ నాయకులను విడిచిపెట్టి అమిత్ షాకు రక్షణగా నిలిచిన బీజేపీ నేతల మీద అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అన్నారు. సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే అమిత్ షా కాన్వాయ్‌పై దాడి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న సంఘటనల మీద దృష్టి సారించి …
Read More »48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష..!!
48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …
Read More »వైసీపీలోకి మరో టీడీపీ కీలక నేత..!!
ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి …
Read More »వైసీపీపై మరో భారీ కుట్ర..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి …
Read More »కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న ప్రముఖులు వీరే..!!
ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్-JDS కూటమి ప్రభుత్వం కొలువదీరనుంది. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత H.D.కుమారస్వామి ప్రమాణ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరు అవుతున్నట్లు ఇప్పటికే మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ బహిర్గతంగా …
Read More »రైతన్నల జీవితాలలో మళ్ళీ వెలుగులు రావాలంటే జగన్ సీఎం కావాలి
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది.జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రైతులతో ఇవాళ మమేకమయ్యారు. ఈరోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు శివారు చేరుకున్న జగన్ అక్కడి రైతులతో మమేకమయ్యారు. రైతుల యోగక్షేమాలు విచారించారు. అనంతరం, తలపాగా చుట్టుకుని, చాటలో ధాన్యాన్ని ఆయన తూర్పారబట్టడంతో …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్… వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల తీరు! ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పాటు వర్గ పోరు కూడా పెరిగిపోయింది. దీంతో పార్టీని పట్టించు కు నేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరులో టీడీపీ పండుగ మహానాడు జరగనుంది. …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..!!
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప‌్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా …
Read More »జగన్ కోసం బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!
వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే రామలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులో అడుగు …
Read More »